మానవత్వం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 1:
సృష్టిలో మానవత్వాన్ని (Humanity) మించిన [[మతం]] లేదంటారు. '''మానవత్వం''' లేని మతం రాణించదు. మతాలన్నీ మానవత్వాన్ని కలిగి వుండమని తప్పక బోధిస్తాయి. మానవత్వం లేని భక్తులకు [[స్వర్గం]] లభించదు .
;మానవత్వం అంటే:
* [[కరుణ]] (బాధితులపట్ల [[కనికరం]] చూపటం)
*[[ప్రేమ]] (కులమతాలకు అతీతంగా మనుషులందరినీ ప్రేమించటం),
*[[దయ]] ( ఆపదలో ఉన్నవారిని ఆదుకోవటం)
*[[అహింస]] ( [[హింస]] కు పాల్పడకపోవటం)
* మానవ ప్రేమే మానవ ఆదర్శం
"https://te.wikipedia.org/wiki/మానవత్వం" నుండి వెలికితీశారు