మారన: కూర్పుల మధ్య తేడాలు

+{{తెలంగాణ సాహిత్యం}}
చి Wikipedia python library
పంక్తి 1:
* '''మారన''' (ఆంగ్లము: Marana) [[తిక్కన]] శిష్యుడు,
* తెలుగులో తొలి పురాణమును అనువదించిన కవి.
* ఇతను తన మార్కడేయపురాణమనే గ్రంథాన్ని కాకతీయ సామ్రాజ్యంలో కాకతీయ ప్రభువైన ప్రతాపరుద్రుని సేనాని అయిన గన్నయనాయకునికి [[మాలిక్ మక్బూల్]] అంకితమిచ్చినాడు.
* [[ప్రతాపరుద్రుడు]] క్రీ.శ.1295 నుండి క్రీ.శ.1326 వరకూ పరిపాలించినాడు.
* మారన కూడా ఆకాలం వాడే.
పంక్తి 13:
 
 
<poem>
చం. ఎలమిన్ బ్రతాపరుద్రమనుకజేంద్రునిచేన్ బడసిం ప్రవీణున్ డై
::కొలిచియు శౌర్యలీల రిపుకోటి రణావనిన్ గీటడంచియున్
::బలరిపుతుల్యవిక్రము(డు నాగయగన్న విభుండు తేజమున్
::విలసితరాజ్య చిహ్నములు విశ్రుతలక్ష్మియు నాయకత్వమున్ '' అని చెప్పెను.
 
</poem>
"https://te.wikipedia.org/wiki/మారన" నుండి వెలికితీశారు