చాకలి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 17:
వివరణ: రహస్యము అనగా ఎవ్వరికీ తెలియకూడని విషస్యమని అర్థం. ఆ రహస్యాన్ని ఒక్క చాకలిదానికి చేప్పితే దాన్ని ఊరి వారికందరికి చెప్పినట్లే. ఎలాగంట చాకలది తన దినచర్యలో భాగంలో ఊరిలోని ప్రతి ఇంటికి వెళుతుంది. ఆ సమయంలో ప్రతి ఇంటికి ఆ రహస్యాన్ని చేరవేస్తుందని అర్థము.
*2. చదువుకున్నోడికన్నా చాకలివాడు మిన్న.
వివరణ: నిరక్షరాస్యుడైన చాకలి వాడు తాను ఉతికిన బట్టలను పంచేటప్పుడు ఎవ్వరి బట్టలను వారి ఇంటికే చేరుస్తాడు. ఎక్కడా పొరబడడు. అంచేత చదివిన వాడికన్నా చాకలి మిన్న అనే సామెత పుట్టుకొచ్చింది.
*3. చాకలి కూర.
వివరణ: చాకలి ప్రతిరోజు తాను బట్టలు ఉతికే వూరిలోని ప్రతి ఇంటికి వెళ్ళి అన్నం కూరలు తీసుకొస్తుంది. అలా తీసుకునేటప్పుడు అన్నన్ని ఒక బుట్టలోనూ, కూరలను ఒక పాత్రలోను పోసుకుంటుంది. ఊరి వారి కూరలన్నీ ఒక పాత్రలోనే పోయించు కుంటుంది. అలా ఆకూరలన్ని కలగా పులగం అయిపోయి కొత్త రుచి వస్తుంది. ఆ విధంగా కలగాపులగం అయిన వాటిని చాకలి కూరతో పోలుస్తూ ఈ సామెతను ఉటకిస్తారు.
*4. సరదాకి సమర్థాడితే చాకల్ది చీర పట్టు కెళ్ళిందట
*5. చదువరి మతికన్నా చాకలి మతి మేలు
"https://te.wikipedia.org/wiki/చాకలి" నుండి వెలికితీశారు