చాకలి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 21:
వివరణ: చాకలి ప్రతిరోజు తాను బట్టలు ఉతికే వూరిలోని ప్రతి ఇంటికి వెళ్ళి అన్నం కూరలు తీసుకొస్తుంది. అలా తీసుకునేటప్పుడు అన్నన్ని ఒక బుట్టలోనూ, కూరలను ఒక పాత్రలోను పోసుకుంటుంది. ఊరి వారి కూరలన్నీ ఒక పాత్రలోనే పోయించు కుంటుంది. అలా ఆకూరలన్ని కలగా పులగం అయిపోయి కొత్త రుచి వస్తుంది. ఆ విధంగా కలగాపులగం అయిన వాటిని చాకలి కూరతో పోలుస్తూ ఈ సామెతను ఉటకిస్తారు.
*4. సరదాకి సమర్థాడితే చాకల్ది చీర పట్టు కెళ్ళిందట
వివరణ: ఆడ పిల్లలు సమర్థాడి నప్పుడు వారి వంటి పైనున్న బట్టలు చాకలికే చెందుతాయి. ఇది పల్లేల్లో ఒకనాటి సాంప్రదాయము. దీనిని బట్టే ఒక సామెత పుట్టింది. అదేమంటే.....ఒక ఆడపిల్ల సరదాకి సమర్తైనట్లు అపద్దం చెప్పి ఎలా వుంటుందో చూడాలనుకున్నది. ఆ వేడుక ఎలా వున్నా చాకలి వచ్చి ఆ ఆడపిల్ల ఒంటిపైనున్న బట్టలన్నీ తీసుకెళ్ళి పోయిందట.. ''సరదాకి సమర్థాడితె చాకలి వచ్చి చీరపట్టు కెళ్లిందట''. ఈ సామెతలో..... సరదాకి కూడ అబద్ధం ఆడ కూడదనే సందేశం వున్నది.
*5. చదువరి మతికన్నా చాకలి మతి మేలు
*6. చాకలిది సందె ఎరుగదు - మాలది మంచమెరుగదు
"https://te.wikipedia.org/wiki/చాకలి" నుండి వెలికితీశారు