మార్చి 2008: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 1:
{{ప్రస్తుత ఘటనలు 2008}}
<!-- --------------------------------------------------------------------------------
సూచనలు
-----------------------------------------------------------------------------------
* కొత్తగా చేర్చే ఘటనలను అన్నిటికంటే పైన ఉంచాలి.
* ఘటనకు సంబంధించి అంతర్గత వ్యాసం ఏదైనా ఉంటే దానికి లింకు ఇస్తే బాగుంటుంది.
* వార్తా పత్రికలకు లింకు ఇచ్చే పక్షంలో తెలుగు పత్రికలకే ప్రాధాన్యత ఇవ్వాలి.
* వార్తా పత్రికల వంటి బయటి లింకులు త్వరగా మురిగిపోతాయనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని వాటి తాజా లింకులు కాక, ఆర్కైవ్స్ లింకులు ఇస్తే మరింత కాలం లింకు తెగిపోకుండా ఉంటుంది.
-----------------------------------------------------------------------------------
సూచనలు ముగిసాయి
----------------------------------------------------------------------------------- -->
:'''మార్చి 31, 2008'''
* ప్రముఖ [[హిందీ]] నటి [[వహీదా రెహమాన్]] కు [[2006]] సంవత్సరపు ఎన్టీఆర్ జాతీయ పురష్కారం లభించింది.
పంక్తి 16:
* [[బీజింగ్]] [[ఒలింపిక్ క్రీడలు|ఒలింపిక్స్]] జ్యోతి రిలే అధికారికంగా ప్రారంభమైంది.
:'''మార్చి 30, 2008'''
* [[భారత క్రికెట్ జట్టు|భారత్]]-[[ఆస్ట్రేలియా]]ల మధ్య జరిగిన [[చెన్నై]] టెస్ట్ డ్రాగా ముగిసింది. [[:వర్గం:టెస్ట్ క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ వీరులు|ట్రిపుల్ సెంచరీ వీరుడు]] [[వీరేంద్ర సెహ్వాగ్]] మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుకు లభించింది.
:'''మార్చి 29, 2008'''
* [[చెన్నై]] లోని చేపాక్ స్టేడియంలో [[దక్షిణాఫ్రికా]]తో జరుగుతున్న టెస్ట్ [[క్రికెట్]] లో [[వీరేంద్ర సెహ్వాగ్]] 319 పరుగులు చేసి తన రికార్డును తానే అధికమించాడు.
పంక్తి 33:
* [[పాకిస్థాన్]] కొత్త ప్రధానమంత్రిగా సయ్యద్ యూసఫ్ రజా గిలానీ ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు చేపట్టాడు.
:'''మార్చి 24, 2008'''
* [[2006]]లో ఏర్పాటు చేసిన బీఎన్ శ్రీకృష్ణ నేతృత్వంలోని ఆరవ వేతన సంఘం తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. కేంద్ర ప్రభుత్వోద్యుగుల వేతనాలను 40% పెంచాలని, కనిష్ట వేతనం రూ. 6600 ఉండాలని సిఫార్సు చేసింది.
* [[భూటాన్]] లో ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైనది.
* పసిఫిక్ లై ఓపెన్ టెన్నిస్‌లో పురుషుల మరియు మహిళ టైటిళ్ళను వరుసగా [[జకోవిక్]] ([[సెర్బియా]]), [[ఇవానోవిక్]] (సెర్బియా)లు గెలుచుకున్నారు.
పంక్తి 39:
* కొత్తగా నిర్మించిన రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో [[మార్చి 22]] అర్థరాత్రి నుంచి విమాన రాకపోకలు ప్రారంభమయ్యాయి. లుప్తాన్సా ఎయిల్ లైన్స్‌కు చెందిన విమానం మొదటిసారిగా ఇక్కడికి చేరింది.
* [[ఒరిస్సా]]లోని [[బాలాసోర్]] వద్ద వీలర్స్ ద్వీపంలో అగ్ని-1 క్షిపణిని [[భారత్]] విజయవంతంగా పరీక్షించిందిం. ఈ క్షిపణికి అణ్వాయుధాలు మోసుకెళ్ళగల సామర్థ్యం ఉంది.
* కొత్త ప్రధానమంత్రి పదవికి యూసఫ్ రజా గిలానీ పేరును పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ ప్రకటించింది.
:'''మార్చి 22, 2008'''
* [[చైనా]] వాయువ్య ప్రాంతంలో [[భూకంపం]] సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.3 పాయింట్ల తీవ్రత నమోదైనది.
పంక్తి 48:
* [[శంషాబాదు]] లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో [[మార్చి 23]] అర్థరాత్రి నుంచి విమానాల రాకపోకలను ప్రారంభించనున్నారు.
:'''మార్చి 20, 2008'''
* ప్రముఖ [[:వర్గం:తెలుగు సినిమా నటులు|తెలుగు సినీనటుడు]] [[శోభన్ బాబు]] [[చెన్నై]] లో మృతి.
* ప్రముఖ [[బెంగాలీ]] రచయిత్రి [[తస్లీమా నస్రీన్]] [[భారతదేశం|భారత్‌ను]] వదిలి గుర్తు తెలియని ప్రదేశానికి వెళ్ళింది.
* [[ద్రవ్యోల్బణం]] 11 నెలల గరిష్ట స్థాయికి చేరి 5.92%గా నమోదైంది.
పంక్తి 104:
* [[ఆసియా]]లోనే పెద్దదైన దాణా కర్మాగారాన్ని [[మెదక్]] జిల్లా [[తూప్రాన్]] సమీపంలో ఏర్పాటు చేయాలని సుగుణ పౌల్ట్రీ నిర్ణయించింది.
:'''మార్చి 5, 2008'''
* 60 నియోజకవర్గాలు కల [[నాగాలాండ్]] రాష్ట్ర శాసనసభ ఎన్నికలు ముగిశాయి.
* [[తెలంగాణ రాష్ట్ర సమితి]] పార్లమెంటు సభ్యులు చేసిన రాజీనామాలు స్పీకర్‌చే ఆమోదం.
* [[హైదరాబాదు]]లోని [[బేగంపేట]] విమానాశ్రయాన్ని మూసివేయరాదని సిఫార్సు చేయాలని [[సీతారాం ఏచూరి]] నేతృత్వంలోని స్టాండింగ్ కమిటీ నిర్ణయించింది.
"https://te.wikipedia.org/wiki/మార్చి_2008" నుండి వెలికితీశారు