మార్టిన్ లూథర్ కింగ్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 19:
|influenced = [[:en:Albert Lutuli|అల్బర్ట్ లుటులి]], [[:en:Jesse Jackson|జెస్సీ జాక్సన్]], [[:en:Al Sharpton|అల్ షార్ప్‌టన్]]
}}
'''మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్''' ('''Martin Luther King, Jr.''' )(జనవరి 15, 1929 - ఏప్రిల్ 4, 1968) [[అమెరికా]] కు చెందిన [[:en:pastor|పాస్టర్]], [[ఉద్యమకారుడు]] మరియు ప్రముఖ ఆఫ్రికన్-అమెరికన్ [[:en:African-American Civil Rights Movement (1955–1968)|పౌరహక్కుల ఉద్యమకారుడు]]. ఇతడి ముఖ్య ఉద్దేశ్యం అమెరికాలో [[:en:Civil and political rights|పౌర హక్కుల]]ను కాపాడడంలో అభివృద్ధి సాధించడం, మరియు ఇతడిని మానవహక్కుల పరిరక్షణా ప్రతినిధిగా నేటికినీ గుర్తింపు ఉన్నది.
 
ఇతను [[:en:Progressive National Baptist Convention|బాప్టిస్ట్]] మినిస్టర్ కూడానూ.<ref>Lischer, Richard. (2001). [http://books.google.com/books?id=xFt5f9MsuMoC&pg=PP14&dq=martin+luther+king+sermon&client=firefox-a#PPA3,M1 ''The Preacher King,'' p. 3.]</ref> ఇతను పౌరహక్కుల రక్షణా ఉద్యమం ద్వారా తన ప్రస్థానం మొదలెట్టాడు. ఇతడు 1955 [[:en:Montgomery Bus Boycott|మాంట్‌గొమరీ బస్సు నిరసన]]కు ప్రాతినిధ్యం వహించాడు, మరియు [[:en:Southern Christian Leadership Conference|సదరన్ క్రిస్టియన్ లీడర్‌షిప్ కాన్ఫరెన్స్]] 1957లో స్థాపించుటకు తోడ్పడ్డాడు, ఈ సంస్థకు ఇతను మొదటి అధ్యక్షుడు.
 
1963 లో [[:en:March on Washington for Jobs and Freedom|వాషింగ్టన్ పై ప్రదర్శన]] సాగించాడు, ఇక్కడే లింకన్ మెమోరియల్ మెట్లపై ప్రసిద్ధి చెందిన “[[:en:I Have a Dream|నాకూ ఒక కల వున్నది]]” అనే ప్రసంగం సాగించాడు. ప్రజలలో పౌరహక్కుల గురించి చైతన్యం కల్పించాడు. తద్వారా తాను మంచి వక్తగా, సాంఘీక సంస్కర్తగా అమెరికాలో చరిత్ర సృష్టించాడు.