మార్టీనియేసి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 12:
|}}
 
'''మార్టీనియేసి'' ('''Martyniaceae''') పుష్పించే మొక్కలలో [[లామియేలిస్]] క్రమానికి చెందిన ఒక కుటుంబం. కొన్ని వర్గీకరణ పద్ధతులలో [[పెడాలియేసి]] కూడా ఈ కుటుంబంలో చేర్చబడినది. ఈ రెండింటిలోను ఆకులు మరియు కాండం మీద మెత్తటి నూగు ఉంటుంది. వీటి పండ్లకు చిన్న కొక్కేలు లేదా కొమ్ములు ఉంటాయి.
 
== ప్రజాతులు ==
"https://te.wikipedia.org/wiki/మార్టీనియేసి" నుండి వెలికితీశారు