"సంజయ్ గాంధీ" కూర్పుల మధ్య తేడాలు

1,451 bytes added ,  7 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
| source =
}}
'''సంజయ్ గాంధీ''' (14 డిసెంబర్, 1946 - 23 జూన్, 1980) భారత రాజకీయ నాయకుడు. ఇతను నెహ్రూ-గాంధీ కుటుంబ సభ్యుడు. ఇతను భారత తొలి మహిళా ప్రధానమంత్రి అయిన [[ఇందిరా గాంధీ]] కుమారుడు. భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షురాలుగా ఉన్న ఇందిరా గాంధీ తన చిన్న కుమారుడు సంజయ్ గాంధీ మంచి విజయాలను సాధించగలడని ఆశించేది, కానీ ఒక విమాన ప్రమాదంలో సంజయ్ గాంధీ మరణించడంతో తన అన్నయ్య [[రాజీవ్ గాంధీ]] తల్లికి రాజకీయ వారసుడుగా మారి ఆమె మరణానంతరం ప్రధానమంత్రి అయ్యాడు. సంజయ్ గాంధీ భార్య [[మేనకా గాంధీ]] మరియు కుమారుడు [[వరుణ్ గాంధీ]] భారతీయ జనతా పార్టీకి చెందిన రాజకీయ నాయకులుగా కొనసాగుతున్నారు.
 
 
==మూలాలు==
32,567

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1201525" నుండి వెలికితీశారు