సగ్గుబియ్యం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
(Urdu: سابودانا;Hindi: साबुदाना; Gujarati: સાબુદાણા; Telugu: సగ్గు బియ్యం Tamil : ஜவ்வரிசி).
[[దస్త్రం:Manihot esculenta dsc07325.jpg|thumb|right| సగ్గు బియ్యం తయారికి కావలసిన కర్ర పెడలము దుంపలు]]
[[దస్త్రం:Sago Palm Trees ESP PNG.jpg|thumbnail| న్యూ గినియా లోని సగ్గుబియ్యం తాటి చెట్లు]]
ఇక్కడికి గెంతు: పేజీకి సంబంధించిన లింకులు, అన్వేషణ
సగ్గు బియ్యం అనగానె అదే ఒక పంట నుండి వచ్చినదని లేదా మొక్కలకు పండుతుందని అనుకుంటా చాల మంది. అది కేవలము పరిశ్రమలలో తయారైనది. ఈ సగ్గు బియ్యాన్ని దేశ వ్వాప్తంగా అనేక వంటకాలలో వాడు తుంటారు. కాని సగ్గు బియ్యం తయారయ్యెది కేవలం మూడు రాష్ట్రాలలోనె. మొత్తం ఉత్పత్తిలో తమిళనాడు రాష్ట్రంలో 70 శాతం. మిగతా 30 శాతం కేరళ, ఆంధ్ర ప్రదేశ్ లది. ఆంధ్ర ప్రదేశ్ లో తూర్పు గోదావరి జిల్లాలో సామర్ల కోటకు చుట్టు పక్కల సుమరు ఇరవై అయి కిలోమీటర్ల పరిధిలో మొత్తం 40 [[సగ్గు బియ్యం]] తయారి మిల్లులున్నాయి. తమిళ నాడులో సుమారు 500 మిల్లులున్నాయి.
"https://te.wikipedia.org/wiki/సగ్గుబియ్యం" నుండి వెలికితీశారు