ఉజ్జయిని: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 32:
[[శ్రీకృష్ణ]] పరమాత్మ అవంతికలో చదువుకొనుచున్నరోజులలో ఇదియొక జ్యోతిష్యక కేంద్రముగా కూడా ప్రసిద్ధి యొందెనట.ఆనాటకప్పుడే హోరా విజ్ఞాన కేంద్రములలో ఒకటిగా పేరుగాంచినట. ఈఅవంతికకు రాజధానిగా పాలించిన [[విక్రమాదిత్యుడు]] పేరునే [[విక్రమ శకము]] ని ప్రసిద్ధ శకము ఏర్పడినది. యంత్రమహల్ అనబడుచు ప్రస్తుతము ఇక్కడ ఉన్న వేదసాల 1693లో రాజా జయసింగుచే కట్టబడినది.
 
వైష్ణవ సాధకులు ఇచ్చట ఉన్న [https://en.wikipedia.org/wiki/Shipra_River సిప్రా నది] కుడిగట్టునను, శైవ సాధువులు నదికెడమ గట్టునను విడిదిలు ఏర్పాటు చేసుకొనిచుండెడివారు. మామూలుగా ఈ రెండు తెగల బైరాగులును అవంతికలో ఆరువారములపాటు మకాము వేయుచుండెడివారు. మొదటి మూడు వారములును వారు గ్వాలియరు మహారజు ఆతిధ్యులుగా, ఆతరువాతి మూడువారములు ఉజ్జయిని ధనికుల అతిధులుగా ఉండెడివారు. వారు గుంపులు గుంపులుగా ఉండి, మహంతులను పేరిట దళ్పతులదళపతుల ఆజ్ఞలకు లోబడినడుచుకొందెదరు. ఈ దళపతులే బయటకి పోయి వీరికి కావాల్సిన సామగ్రిని అంతయు సమకూర్చు చుండెడివారు.వీరిని ప్రశ్నించుట గాని, అసహ్యించుట గాని ప్రజలు చేయకుందుదురు. వీరిని దైవ చింతా పరాయణులుగా ప్రజలు భావించుచుందెదరు.
 
== వెలుపలి లింకులు ==
"https://te.wikipedia.org/wiki/ఉజ్జయిని" నుండి వెలికితీశారు