భువనగిరి కోట: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 3:
భువనగిరి కోట [[నల్గొండ జిల్లా]]లోని [[భువనగిరి]] పట్టణంలో ఉంది.
===చరిత్ర===
[[భువనగిరి]], ఆంధ్ర ప్రదేశ్తెలంగాణ రాష్ట్రములోని నల్గొండ జిల్లాకు చెందిన ఒక మండలము. భువనగిరి ఒక ముఖ్య పటణం. భువనగిరి లో ఉన్న కోట కాకతీయుల కాలంలో మిక్కిలి ప్రసిద్ధి చెందినది. ఈ కోట పశ్చిమ చాళుక్య వంశానికి చెందిన పాలకుడైన త్రిభువన మల్ల విక్రమదిత్య (ఆరవ) చే ఏకశిలారాతి గుట్టపై నిర్మించబడింది. అతని పేరు మీదుగా దీనికి త్రిభువనగిరి అని పేరు వచ్చింది.ఈ పేరు క్రమంగా భువనగిరి అయ్యింది.
 
===కోటలోని విశేషాలు===
[[తెలంగాణా]] ను పరిపాలించిన అందరు రాజుల పాలనలో భువనగిరి కూడా వుండేవుంటుంది. చరిత్రలో పేర్కొనబడింది చాళుక్యుల కాలం నుండే...భువనగిరి దుర్గం చాళుక్యుల కాలంలోనో, కాకతీయుల కాలంలోనో బలమైనదుర్గంగా వుండివుంటుందని [[సుంకిరెడ్డి నారాయణరెడ్డి]] గారు తన '''తెలంగాణా చరిత్ర'''లో అభిప్రాయపడ్డారు.
"https://te.wikipedia.org/wiki/భువనగిరి_కోట" నుండి వెలికితీశారు