మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

సమాచార పెట్టెను చెర్చితిని
చి Wikipedia python library
పంక్తి 1:
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి
| residence =
| other_names =మిక్కిలినేని
| image = Mikkilineni Radhakrishna Murthy.png
| imagesize = 200px
| caption = మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి
| birth_name = మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి
| birth_date = [[జూలై 7]], [[1916]]
| birth_place = [[గుంటూరు]] జిల్లా [[లింగాయపాలెం]]
| native_place = [[గుంటూరు]] జిల్లా [[లింగాయపాలెం]]
| death_date = [[ఫిబ్రవరి 22]], [[2011]]
| death_place = విజయవాడ
| death_cause = మూత్ర సంబంధమైన, అనారోగ్యం
| known = ప్రముఖ తెలుగు రంగస్థల మరియు సినిమా నటులు మరియు రచయిత
| occupation =
| title =
పంక్తి 35:
| weight =
}}
'''మిక్కిలినేని''' గా ప్రసిద్ధులైన '''మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి''' ([[జూలై 7]], [[1916]] - [[ఫిబ్రవరి 22]], [[2011]]) ప్రముఖ తెలుగు రంగస్థల మరియు సినిమా నటులు మరియు రచయిత. వీరు [[గుంటూరు]] జిల్లా [[లింగాయపాలెం]] లో జన్మించారు. మన జానపద కళారూపాలతో ప్రభావితులై [[కపిలవాయి రామనాథశాస్త్రి]] శిష్యులైనారు. పౌరాణిక, జానపద సాంఘిక నాటకాలలో స్త్రీ పురుష పాత్రలు ధరించారు. జాతీయ స్వాతంత్ర్య పోరాటాలలో పాల్గొని 5 సార్లు జైలు శిక్ష అనుభవించారు. స్వాతంత్ర్యానంతరం నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడినాడు. [[ప్రజానాట్యమండలి]] రాష్ట్ర వ్యాపిత ఉద్యమంలో ముఖ్య వ్యవస్థాపకుడిగా పనిచేశారు. తెలుగు సినిమాలలో సుమారు 400 పైగా పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో భిన్న విభిన్న పాత్రలు ధరించారు. [[ఆంధ్ర ప్రభ]]లో 400 మంది నటీనటుల జీవితాలను '[[నటరత్నాలు]]' శీర్షికగా వ్రాశారు. వీరి భార్య సీతారత్నం కూడా నాటకాలలో పాత్రలు ధరించారు.
 
1982లో ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్, [[ కళాప్రపూర్ణ]] బిరుదుతో తెలుగువారు ‘మిక్కిలి’ సంతసిం చేలా సత్కరించింది.
పంక్తి 55:
 
==మరణం==
[[ఫిబ్రవరి 22]], [[2011]] తేదీన మంగళవారం తెల్లవారు సుమారు మూడు గంటలకు మిక్కిలినేని [[విజయవాడ]]లో తన 95వ ఏట మరణించారు. కొన్ని రోజులుగా, మూత్ర సంబంధమైన, అనారోగ్యంతో బాధపడుతూ విజయవాడలోని ఆసుపత్రిలో మరణించారు.<ref>ఈనాడు దినపత్రిక, తేది 23.02.2011</ref>
 
==రచనలు==