మిణుగురులు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 1:
{{Infobox film
| name = మిణుగురులు
| image =
| caption =
| director = [[అయోధ్యకుమార్‌ కృష్ణంశెట్టి]]
| producer = అయోధ్యకుమార్‌ కృష్ణంశెట్టి
| writer = అయోధ్యకుమార్‌ కృష్ణంశెట్టి
| starring = [[ఆశిష్‌ విద్యార్థి]],<br/> [[సుహాసిని]], <br/> రఘువీర్‌ యాదవ్‌, <br/>[[జయవాణి]]
| music = రాజశేఖర్‌ శర్మ
| editing =
| studio = రెస్పెక్ట్‌ క్రియేషన్స్‌
| distributor =
| released = జనవరి 14, 2014
| runtime =
| country = భారతదేశం
| language = తెలుగు
| budget =
| gross =
}}
మిణుగురులు అనేది 2014 లో వచ్చిన ఒక తెలుగు సినిమా. ఈ సినిమా కథాంశం ఒక అంధ విద్యార్థుల జీవితం లో జరిగే అన్యాయాలను గురించి తెలుపుతుంది.అయోధ్య కుమార్ కృష్ణమశెట్టి ఈ చిత్రానికి నిర్మాత మరియు దర్శకుడు.14 వ అంతర్జాతీయ బాలల చిత్రోత్సవాలలో ఎంపికైన ఏకైక తెలుగు సినిమా ఇది.
"https://te.wikipedia.org/wiki/మిణుగురులు" నుండి వెలికితీశారు