ముక్కామల కృష్ణమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 1:
{{Infobox actor
| name = ముక్కామల కృష్ణమూర్తి
| bgcolour =
| image =
| imagesize =
| caption =
| birthname = ముక్కామల కృష్ణమూర్తి
| birthdate = {{birth date and age|1920|10|10}}
| birthplace = [[గుంటూరు జిల్లా]],[[ఆంధ్ర ప్రదేశ్]], [[భారతదేశం]]
| deathdate = [[1987]], [[జనవరి 10]]
| deathplace =
| othername =
| yearsactive =
| spouse =
| partner =
| parents =
| residence = [[హైదరాబాదు]], [[ఆంధ్ర ప్రదేశ్]], [[భారతదేశం]]
| website =
| notable role = [[బొబ్బిలి యుద్ధం]]
| academyawards =
| emmyawards =
| tonyawards =
| goldenglobeawards =
| baftaawards =
| sagawards =
| cesarawards =
| goyaawards =
| afiawards =
| filmfareawards=
| olivierawards =
పంక్తి 33:
}}
 
'''ముక్కామల'''గా ప్రసిద్ధి చెందిన '''ముక్కామల కృష్ణమూర్తి''' (1920-1987) [[తెలుగు సినిమా|తెలుగు చలన చిత్ర]] నటుడు మరియు దర్శకుడు. ఈయన [[గుంటూరు]] జిల్లాలో జన్మించారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన ముక్కామల విద్యార్ధి దశ నుండే రంగస్థల నటునిగా పేరుతెచ్చుకున్నారు. ఈయన పోషించిన పాత్రలలో కెల్లా [[బొబ్బిలి యుద్ధం]] నాటకంలో బుస్సీ పాత్రను అద్భుతంగా పండించేవారు. ఆ తరువాత సినీరంగములో ప్రవేశించి అనేక పాత్రలు పోషించారు. ఈయనకు తెలుగు సినిమా రంగములో ప్రతినాయక పాత్రలు బాగా పేరు తెచ్చాయి.
 
ముక్కామల 1952లో తన సొంత చిత్రనిర్మాణసంస్థ ప్రారంభించారు<ref>[http://www.idlebrain.com/research/anal/anal-tc4.html]</ref>.