ఆంధ్రప్రదేశ్ అవతరణ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
 
 
[[1953]] డిసెంబర్‌ లో సయ్యద్‌ ఫజల్‌ ఆలీ నేతృత్వంలో [[రాష్ట్రాల పునర్విభజన కమిషను]] ఏర్పాటయింది. విశాలాంధ్ర ఏర్పాటు లోని ప్రయోజనాలను అది గుర్తించినా, తెలంగాణా రాష్ట్ర ఏర్పాటును అది సమర్ధించింది. దీని నివేదికనివేదికపై తెలంగాణా, విశాలాంధ్ర వాదులు తమతమ వాదనలను తీవ్రతరం చేసారు. కమ్యూనిస్టులు తీవ్రంగా ప్రతిస్పందిస్తూ, [[హైదరాబాదు]] శాసనసభకు రాజీనామా చేసి, ఈ విషయంపై ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు. హైదరాబాదు శాసనసభలో అధిక శాతం సభ్యులు విశాలాంధ్రను సమర్ధించారు.
 
 
పంక్తి 14:
 
 
[[1956]] [[నవంబర్‌ 1]]న నెహ్రూ చేతుల మీదుగా ఆంధ్ర ప్రదేశ్‌ ఆవిర్భవించింది. [[నీలం సంజీవ రెడ్డి]] ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి వరకు హైదరాబాదు ముఖ్యమంత్రిగా ఉన్న [[బూర్గుల రామకృష్ణా రావుకురావు]]కు [[కేరళ]] గవర్నరు పదవి లభించింది. [[సి.ఎం. త్రివేది]] ఆంధ్ర ప్రదేశ్‌ గవర్నరు అయ్యాడు.
 
 
*తరువాతి కాలంలో మరో మూడు జిల్లాలు ఏర్పడ్డాయి. ఆవి: [[1970]] లో [[ప్రకాశం జిల్లా]], [[1978]]లో [[రంగారెడ్డి జిల్లా]] జిల్లా, [[1979]] లో [[విజయనగరం జిల్లా]] జిల్లా. వీటితో కలిపి మొతం 23 జిల్లాలయ్యాయి.
"https://te.wikipedia.org/wiki/ఆంధ్రప్రదేశ్_అవతరణ" నుండి వెలికితీశారు