సామినేని ముద్దుకృష్ణ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
+/- వర్గం |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
||
పంక్తి 1:
{{మొలక}}
[[File:Vaitalikulu.jpg|thumb|right|వైతాళికులు పుస్తక ముఖచిత్రం.]]
'''ముద్దుకృష్ణ''' పేరు చెప్పగానే మొదట మనకు స్ఫురించేది ఆయన సమకూర్చిన కవితాసంకలనం, [[వైతాళికులు]]. ముద్దుకృష్ణ [[స్వామినేని ముద్దునరసింహంనాయుడు]]
కళాశాలల్లోని ఇంగ్లీషు నాటక ప్రదర్శనలూ, స్థానిక నాటక సమాజాల తెలుగు నాటక ప్రదర్శనలూ, సుప్రసిద్ధ కవీ, నటుడూ, హరీన్ చటోపాధ్యాయతో కలిసి 1927 ప్రాంతాలలో కళాప్రదర్శనలూ ముద్దుకృష్ణలో నాటక రచనకు ప్రేరేపించాయి. "అశోకం" నాటకం ద్వారా ముద్దుకృష్ణ అపూర్వసంచలనం కలిగించాడు. ముద్దుకృష్ణ బ్రహ్మచారి; ఈ బ్రహ్మచారి వ్రాసిన "దాంపత్య దీపిక" ఎందరి ప్రశంసనలనో పొందింది. 1934 లో ప్రారంభించిన "జ్వాల" పత్రిక యువకులలో కొత్త ఆలోచనలను రేపింది.
;ఈయన ప్రచురించిన "వైతాళికులు"లో చోటు చేసుకొన్న కవులు :
[[అబ్బూరి రామకృష్ణారావు]], [[కవికొండల వెంకటరావు]], [[దేవులపల్లి వేంకటకృష్ణశాస్త్రి]]', [[కొడాలి ఆంజనేయులు]], [[గురజాడ అప్పారావు]], [[చింతా దీక్షితులు]], [[నండూరి సుబ్బారావు]], [[నాయని
విశ్వసుందరమ్మ]], [[మల్లవరపు విశ్వేశ్వరరావు]], [[వేదుల సత్యనారాయణ శాస్త్రి]], [[తల్లావజ్ఝల శివశంకర శాస్త్రి]], [[శ్రీరంగం శ్రీనివాసరావు]], [[సౌదామిని - బసవరాజు రాజ్యలక్ష్మమ్మ]].
|