ముసలమ్మ మరణము: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:1900 పుస్తకాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి Wikipedia python library
పంక్తి 1:
{{మొలక}}
తెలుగు సాహిత్యంలో ఒక కొత్త ఒరవడిని సృష్టించిన కావ్యం, డా.[[కట్టమంచి రామలింగారెడ్డి]] రచించిన "ముసలమ్మ మరణం". [[కందుకూరి వీరేశలింగం పంతులు]] లాగానే, కట్టమంచి రామలింగారెడ్డి ఆంగ్ల సాహిత్యం వలన ప్రభావితుడైనాడు. [[చార్లెస్ పి. బ్రౌన్]] రచించిన The History of Anantapuram (అనంతపుర చరితం) నుండి కథాంశాన్ని తీసుకొని, ఈ కావ్యాన్ని వ్రాశాడు.
ఇది "ముసలమ్మ" అనబడే ఒక గ్రామవనిత యొక్క త్యాగమయ, దయనీయ గాథ. ఆమె తమ ఊరి చెరువు కట్ట చిన్నగా తెగిపోతూ ఉండడం చూసి, తనకు తానే అడ్డుపడి, తన ప్రాణాలను అర్పించి, ఊరి ప్రజలను కాపాడుతుంది.
 
*1899లో ఆంధ్ర భాషాభిరంజిని వారి పోటీలో బహుమతి గెల్చుకొంది. 1900లో అచ్చయ్యింది.
"https://te.wikipedia.org/wiki/ముసలమ్మ_మరణము" నుండి వెలికితీశారు