ముస్తఫా కమాల్ అతాతుర్క్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:1938 మరణాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి Wikipedia python library
పంక్తి 32:
| successor4 = [[:en:İsmet İnönü|ఇస్మత్ ఇనోను]]
<!--Military service-->
|allegiance = [[ఉస్మానియా సామ్రాజ్యం]]<br />(1893 - [[జూలై 8]] [[1919]])<br />[[టర్కీ]]<br />([[జూలై 9]] [[1919]] - [[జూన్ 30]] [[1927]])
|branch = సైన్యం
|rank = [[:en:Ottoman Empire|ఉస్మానియా సామ్రాజ్యం]]: [[:en:General|జనరల్]]<br />[[టర్కీ|రిపబ్లిక్ ఆఫ్ టర్కీ]]: [[:en:Mareşal (Turkey)|మారెషాల్]]
పంక్తి 46:
'''ముస్తఫా కమాల్ అతాతుర్క్''' (ఆంగ్లం : '''Mustafa Kemal Atatürk''') ([[మే 19]] [[1881]] - [[నవంబరు 10]] [[1938]]) ఒక [[టర్కీ|టర్కిష్]] సైనికాధికారి. ఉద్యమకారుడు. రిపబ్లిక్ ఆఫ్ టర్కీ వ్యవస్థాపకుడు. ఇతనికి "[[టర్కీ జాతిపిత]] " గా అభివర్ణిస్తారు. రిపబ్లిక్ ఆఫ్ టర్కీ మొదటి అధ్యక్షుడు.
 
ముస్తఫా కమాల్ పాషా తనకుతాను ఒక బలిష్ట సైనికాధికారిగా మార్చుకున్నాడు. [[:en:Battle of Gallipoli|గల్లిపోలీ యుద్ధం]] లో ఒక డివిజన్ కమాండర్ గా సమర్థంగా పనిచేశాడు. [[మొదటి ప్రపంచ యుద్ధం]]లో పాల్గొని పేరుగాంచాడు.<ref name=zurcher142>Zürcher, ''Turkey : a modern history'', 142</ref> [[ఉస్మానియా సామ్రాజ్యం]] [[:en:Allies of World War I|అల్లైస్]] సేనల చేతిలో పరాజయం పాలైన తరువాత, కమాల్ [[:en:Turkish National Movement|టర్కిష్ జాతీయ ఉద్యమం]] నడిపాడు. ఈ ఉద్యమం చివరకు టర్కీ స్వతంత్ర సంగ్రామంగా మారింది. [[అంకారా]]ను ప్రాంతీయ రాజధానిగా మార్చుకుని, అల్లైడ్ బలగాలను ఓడించాడు. ఇతడి విజయస్ఫూర్తిగల దృష్టి ఇతనికి అనేక విజయాలను తెచ్చి పెట్టింది. చివరకు ఇతను తన ధీటైన రాజకీయ సైనిక చాతుర్యాలతో [[టర్కీ|రిపబ్లిక్ ఆఫ్ టర్కీ]] ని స్థాపించగలిగాడు.
 
ఇతను అనేక సంస్కరణలు చేపట్టాడు. అందులో ప్రధానంగా రాజకీయ, ఆర్థిక మరియు సాంస్కృతిక సంస్కరణలు. ఇతను ఉస్మానియా సామ్రాజ్యానికి రూపుమాపి, టర్కీని ఓ ప్రజాతంత్ర [[సెక్యులర్]] రాజ్యంగా తీర్చిదిద్దాడు.
== [[:en:Atatürk's reforms|అతాతుర్క్ సంస్కరణలు]] ==
* [[లిపి సంస్కరణ]] :నవంబర్ 1, 1928 నుండి టర్కీభాషకు కొత్త [[అక్షరమాల]] ప్రవేశపెట్టాడు.అప్పటివరకు ఉలేమాల పరిధిలో మాత్రమే పరిమితంగా ఉన్న [[పార్శీ]] -[[అరబిక్]] లిపి స్థానంలోకి అప్పటికే పాలకభాషగా అభివృద్ధి చెంది,ప్రజాదరణ పొందిన [[లాటిన్]] లిపిని రప్పించాడు.టర్కీ భాష ఉచ్చరణకు వీలుగా 23 ఆంగ్లాక్షరాలకు అదనంగా అవసరమైన [ Ç, Ğ, I, İ, Ö, Ş, Ü ] అనే 6 గుర్తులను కలిపి 8[[అచ్చులు]] ,21[[హల్లులు]] తో 29 అక్షరాలను సమకూర్చారు.ఇందువలన [[భాష]] చదవటం రాయటం సులభమై [[అక్షరాస్యత]] పెరిగింది.
 
== [[:en:Kemalism|కమాలిజం]] ==