ముస్లింల సాంప్రదాయాలు: కూర్పుల మధ్య తేడాలు

→‎సంగీతం: {{commonscat|Muslim culture}}
చి Wikipedia python library
పంక్తి 7:
== ముస్లింల సాంప్రదాయంపై అభిప్రాయభేదాలు ==
 
ముస్లింల సాంప్రదాయమనే పదము వివాస్పదమైనదనే అభిప్రాయంగలదు. ముస్లింలు ఎన్నోదేశాలలో నివసిస్తున్నారు. ఆయా దేశాల సభ్యతాసంస్కృతులలో విలీనమై గూడా మతపరమైన కొన్ని సాంప్రదాయాలను సజీవంగావుంచారు.
 
== మతాచారాలు ==
పంక్తి 28:
== పండుగలు, పర్వాలు ==
{{Main|ముస్లింల పండుగలు}}
చూడండి: [[రంజాన్|ఈదుల్ ఫిత్ర్]], [[ఈదుల్-అజ్ హా|బక్రీదు]], [[ఆషూరా]], [[మీలాద్-ఉన్-నబి|మీలాదున్నబి]], [[షబ్-ఎ-మేరాజ్]], [[షబ్-ఎ-బరాత్]] మరియు [[షబ్-ఎ-ఖద్ర్]].
===ఫాతిహా===
ఫాతిహా అంటే ప్రారంభం అని అర్ధం.[[ఖురాను]] లో మొదటి [[సూరా]] పేరు.[[సాయిబులు]] పెళ్ళిల్లలో దినాలలో [[భోజనం]] కార్యక్రమం మొదలు పెట్టే ముందు,కొత్త బట్టలు వస్తువులు వాడే ముందు చేయించే[[ ప్రార్ధన]] ను, కూడా ఫాతిహా అని పిలుచుకుంటారు.
 
== పెండ్లి ==
పంక్తి 64:
ఇస్లామీయ (ఇస్లామిక్) వాస్తుకళలు వాటిమూలాలు [[మహమ్మదు ప్రవక్త|మహమ్మద్]] నిర్మించిన [[మదీనా]] లోని [[మస్జిద్]] [[మస్జిద్-ఎ-నబవి]] ను అనుసరించి నిర్మాణమైనవి. మరియు ఇస్లాం కు పూర్వమైన చర్చీలు, సినగాగ్ ల నమూనాలనుగూడా స్వీకరించారు.
 
* విశాలమైన ముంగిటలు ప్రధానమైన ప్రార్థనాహాలుకు ముఖదశలో నిర్మించేవారు. ఈనమూనా [[మస్జిద్-ఎ-నబవి]] నిర్మాణానుసారం స్వీకరించారు.
* [[మీనార్]]లు లేక స్థంభాలు ప్రధానంగా దీపస్థంభాలు. వీటినమూనా దమిష్క్ (డెమాస్కస్) లోని ప్రధాన మసీదును అనుసరించి నిర్మించడం ప్రారంభించారు. 'నూర్' అనగా కాంతి లేక తేజస్సు.
* [[మిహ్రాబ్]] ప్రార్థనాహాలులో [[కాబా]] లేక [[ఖిబ్లా]] దిక్కునకు ఒక గర్భం నిర్మిస్తారు.
 
* [[గుంబద్]] (గుంబజ్) లేక 'డూమ్'లు (ప్రథమంగా మస్జిదె నవవితో ఈ సాంప్రదాయం మొదలయినది).
* [[ఇవాన్]] లు
* [[వాస్తుకళలు]] అరబిక్ వాస్తుకళలలో పుష్పాలు, పుష్పతీగలు ప్రముఖంగా కనబడుతాయి.
* ఇస్లామీయ అలంకృతులు, అరబ్బీలిపి.[[ఇస్లామీయ లిపీ కళాకృతులు]].
* భవననిర్మాణాలు.
* [[వజూ]] కొరకు నీటికొలనులు.
* గాఢమైన రంగుల ఉపయోగం.
* భవనాల అంతర్నిర్మాణాలపట్ల బాహ్యనిర్మాణాలకన్నా ప్రత్యేకశ్రద్ధను గల్గివుండడం.
 
== సంగీతం ==