ముహమ్మద్ రఫీ: కూర్పుల మధ్య తేడాలు

చి అహ్మద్ నిసార్ మహమ్మద్ రఫీ పేజీని ముహమ్మద్ రఫీకి తరలించారు: సరైన పేరు
చి Wikipedia python library
పంక్తి 1:
{{Infobox Musical artist <!-- See Wikipedia:WikiProject Musicians -->
| Name = మహమ్మద్ రఫీ
| Img = Mohammed Rafi.jpg
| Img_capt = మహమ్మద్ రఫీ
| Img_size = 200px
| Background = solo_singer
| Birth_name =
| Born = [[డిసెంబరు 24]], [[1924]]
| Died = {{death date and age|1980|7|31|1924|12|24}}
| Origin = కోట్లా సుల్తాన్ సింగ్, [[పంజాబ్]], [[బ్రిటిష్ ఇండియా]]
| Instrument = నేపధ్యగాయకుడు
| Genre = హిందీ, ఉర్దూ మరియు ప్రాంతీయ గాయకుడు
| Occupation = గాయకుడు
| Years_active = 1944–1980
}}
 
'''మహమ్మద్ రఫీ''' (Mohammed Rafi) ([[డిసెంబర్ 24]], [[1924]] - [[జూలై 31]], [[1980]])
 
ప్రముఖ ఉత్తర భారత నేపథ్యగాయకుడు. హిందీ సినీ వినీలాకాశంలో అతిపెద్ద తారగా విలసిల్లినవాడు. సంగీతాభిమానులందరికీ చిరపరిచితుడు అయిన రఫీ [[హిందీ]], [[ఉర్దూ]], [[మరాఠీ]] మరియు [[తెలుగు]] భాషలలో పాటలు పాడాడు. 17 భాషలలో తన గానంతో అందరినీ అబ్బురపరచాడు. హిందీ సినిమా ([[బాలీవుడ్]]) జగతులో గుర్తింపబడ్డాడు. భారత ఉపఖండంలో ప్రఖ్యాతిగాంచిన గాయకుడు.
 
హిందీ సినిమా గాన జగతులో 1950 నుండి 1970 కాలం మహమ్మద్ రఫీ యుగం అంటే అతిశయోక్తి గాదు. రఫీ మరియు [[లతా మంగేష్కర్]] ల గాయక జోడీ, హిందీ నేపథ్యగాన చరిత్రలో కొత్త ఒరవడిని, రికార్డును సృష్టించింది. కేవలం రఫీ పాటలతో వందల కొద్దీ చిత్రాలు విజయం పొందాయి. రాజేంద్రకుమార్ మరియు షమ్మీ కపూర్ రఫీ పాటలతోనే హిట్టయ్యారు. రాజేంద్రకుమార్ కేవలం రఫీ పాటలతోనే ''సిల్వర్ జూబిలీ హీరో'' అయ్యాడు. రఫీ, [[ముకేష్]], [[మన్నాడే]], [[కిషోర్ కుమార్]] మరియు [[మహేంద్ర కపూర్]] ల కాలం సువర్ణాక్షరాలతో లిఖింపదగ్గది.
పంక్తి 34:
[[షకీల్ బదాయూనీ]] రచన చేస్తే, [[నౌషాద్]] సంగీత దర్శకత్వం వహిస్తే రఫీ గానంచేస్తే ఇలాంటి భజన్ లే వుంటాయి మరి.
 
* హరీ ఓం, మన్ తడ్ పత్ హరీ దర్షన్ కో ఆజ్ (బైజూ బావరా)
* భగవాన్, ఓ దునియా కే రఖ్ వాలే, సున్ దర్ద్ భరే మేరె నాలే (బైజూ బావరా)
* సుఖ్ కే సబ్ సాథీ, దుఖ్ మే నా కోయీ, మేరే రామ్ తేరా నామ్ ఏక్ సాచా దూజా నా కోయీ (కోహినూర్)
 
'''రఫీ పాడిన కొన్ని మధుర హిందీ గీతాలు''':
 
* ఏ దునియా ఏ మెహ్ ఫిల్, మెరే కామ్ కీ నహీఁ (హీర్ రాంఝా)
* సుహానీ రాత్ ఢల్ చుకీ, నా జానే తుమ్ కబ్ ఆవోగీ (దులారి)
* యే జిందగీ కే మేలే యే జిందగీ కే మేలే, దునియా మేఁ కమ్ నా హోంగే అఫ్సోస్ హమ్ నా హోంగే (మేలా)
 
* బాబుల్ కీ దువాయేఁ లేతీజా (నీల్ కమల్)
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ముహమ్మద్_రఫీ" నుండి వెలికితీశారు