మృణాళినీ సారాభాయ్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 6:
|death_date =
|death_place =
|residence = [[భారత దేశము]]
|nationality = భారతీయులు
|religion =
పంక్తి 14:
|work_institution =
|alma_mater =
|known_for =
|prizes =
|religion =
పంక్తి 25:
==జివిత విశేషాలు==
===బాల్య జీవితం మరియు విద్య===
మృణాలినీ కేరళ లోని మాజీ పార్లమెంట్ సభ్యులు మరియు సామాజిక కార్యకర్త అయిన "అమ్ము స్వామినాథన్" యొక్క కుమార్తె. ఆమె బాల్యం స్విడ్జర్లాండ్ లో గడిచింది. ఆమె "డాల్‌క్రోజ్" పాఠశాలలో మొదటి పాఠాలను పశ్చిమాది నృత్య భంగిమలను చేర్చుకుంది.<ref>{{cite news|url=http://www.hinduonnet.com/thehindu/mp/2002/12/09/stories/2002120900850300.htm|title=First step, first love|date=Dec 09, 2002|work=Indian Express |archiveurl=http://web.archive.org/web/20040422214450/http://www.hinduonnet.com/thehindu/mp/2002/12/09/stories/2002120900850300.htm |archivedate=2004-04-22}}</ref> ఆమె [[శాంతి నికేతన్]] లో రవీంధ్ర నాథ్ ఠాగూర్ మార్గదర్సకత్వంలో విద్యాభ్యాసం చేసింది.అచట జివిత యదార్థాలను గ్రహించింది. తర్వాత ఆమె కొంతకాలం యునైటెడ్ స్టేట్స్ కు వెళ్ళి అచట అమెరికన్ అకాడమీ ఆఫ్ డ్రామాటిక్ ఆర్ట్శ్ లో చేరింది. తర్వాత భారత దేశానికి వచ్చి ఆమె దక్షిణాది సాంప్రదాయక నృత్యం అయిన భరతనాట్యం ను "మీనాక్షి సుందరంపిళ్ళై" ద్వారా మరియు "కథాకలి" నృత్యాన్ని "తకఘి కుంచు కురూప్" ద్వారా శిక్షణ ప్రారంభించారు.
 
===వివాహం===
పంక్తి 33:
 
===వివిధ రంగాలలో సేవలు===
ఆమె సుమారు మూడు వందలకు పైగా నాటకాలకు దర్శకత్వం వహించారు. ఆమె అనేక నవలలు, కవితలు, నాటకాలు అంరియు కథలు పిల్లల కోసం వ్రాశారు. ఆమె గుజరాత్ రాష్ట్ర హాండీక్రాప్ట్స్ అండ్ హాండ్ లూం డెవలప్ మెంట్ సంస్థకు చైర్‌పర్సన్ గా కూడా ఉన్నారు. ఆమె సర్వోదయ ఇంటర్నేషనల్ ట్రస్ట్ కు ఒక ట్రస్టీగా కూడా ఉన్నారు. ఈ సంస్థ గాంధీ ఆశయాల ప్రోత్సాహం కోసం యేర్పడినది.ఆమె [http://www.nfdindia.org/ నెహ్రూ ఫౌండేషన్ డెవలెప్ మెంట్] కు చైర్‌పర్సంగా ఉన్నారు. ఆమె జీవిత చరిత్ర "మృణాలినీ సౌరభాయ్:ది వోయిస్ ఆఫ్ ద హర్ట్"
 
===కుటుంబం===
ఆమె తండ్రి డా.స్వామినాథన్ మద్రాసు హైకోర్టు లో పేరు పొందిన బారిష్టరు. మరియు మద్రాసు లా కాలేజీ లొ ప్రిన్సిపాల్ గా యుండేవారు. అమె తల్లి "అమ్ము స్వామినాథన్" ప్రముఖ స్వాతంత్ర్యసమరయోధురాలు. ఆమె సోదరి డా. లక్ష్మీ సెహగల్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క "అజాద్ హిందు ఫౌజ్" లోని "రాని ఆఫ్ ఘాన్సి రెజిమెంట్" విభాగానికి కమాండర్ గా యుండేవారు.ఆమె సోదరుడు "గోవింద స్వామినాథన్" మద్రాసు హైకోర్టులో పేరుమోసిన న్యాయవాది. ఆయన మద్రాసు రాష్ట్ర (తమిళనాడు) కు అటార్నీ జనరల్ బాధ్యతలు కూడా నిర్వహించారు.
 
== అవార్డులు ==
పంక్తి 60:
 
{{Persondata <!-- Metadata: see [[Wikipedia:Persondata]]. -->
| NAME = Sarabhai, Mrinalini
| ALTERNATIVE NAMES =
| SHORT DESCRIPTION = Indian dancer
| DATE OF BIRTH = May 11, 1918
| PLACE OF BIRTH = Chennai, India
| DATE OF DEATH =
| PLACE OF DEATH =
}}
 
"https://te.wikipedia.org/wiki/మృణాళినీ_సారాభాయ్" నుండి వెలికితీశారు