మెడ నొప్పి: కూర్పుల మధ్య తేడాలు

2 బైట్లను తీసేసారు ,  8 సంవత్సరాల క్రితం
చి
Wikipedia python library
చి (Wikipedia python library)
 
==నిర్మాణం==
మెడలో ఉండే వెన్నుముకలో ఏడు [[వెన్నుపూసలు]] ఉంటాయి. వాటిలో మొదటి వెన్నుపూసను ''అట్లాస్‌'' (Atlas) అని. రెండవ వెన్నుపూసను ''ఆక్సిస్‌'' (Axis) అని అంటారు. ఆ తర్వాత పూసలను సర్వెకల్‌ 3,4,5,6,7 వెన్నుపూసలు అంటారు. ఇవన్నీ ఒకదానిపై మరొకటి అమర్చి ఉంటాయి. వీటిలో స్పైనల్‌ కెనాల్‌ (Spinal canal) ఉంటుంది. దాని ద్వారా స్పైనల్‌ కార్డ్‌ అంటే [[వెన్నుపాము]] మెదడు నుంచి కాళ్లకు, చేతులకు నరాలకు తీసుకెళుతుంది. ఒక వెన్నుపూసకు, మరొక వెన్ను పూసకు మధ్యలో ఉండే ఇంటర్‌ వెర్టిబ్రల్‌ ఫొరామినా నుండి ఒక్కొక్క నరం బైటకు వస్తుంది. వెన్నుపూసల మధ్యలో ఉండి డిస్క్‌ షాక్‌ అబ్జార్బర్‌లా పనిచేస్తుంది. డిస్క్‌కి రక్తప్రసరణ అవసరం ఉండదు.
 
==కారణాలు==
 
==బయటి లింకులు==
* [http://www.arc.org.uk/arthinfo/patpubs/6024/6024.asp Pain in the neck]
 
[[వర్గం:వ్యాధి లక్షణాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1203339" నుండి వెలికితీశారు