మైఖేలాంజెలో: కూర్పుల మధ్య తేడాలు

+వర్గం:1475 జననాలు; +వర్గం:1564 మరణాలు (హాట్‌కేట్ ఉపయోగించి)
చి Wikipedia python library
పంక్తి 1:
{{మొలక}}
{{Infobox Artist
| bgcolour = #EEDD82
| name = మైఖేలాంజిలో డి లొడోవికో బునరోటి సిమోని<br />(Michelangelo di Lodovico Buonarroti Simoni)
| image = Michelango Portrait by Volterra.jpg
| imagesize = 200px
| caption = [[:en:Daniele da Volterra|డానియెల్ డ వోల్టెరా]] గీసిన మైఖేలాంజిలో Chalk portrait
| birthname = Michelangelo di Lodovico Buonarroti Simoni
| birthdate = {{birth date|1475|3|6|mf=y}}
| location = [[:en:Arezzo|అరెజ్జో]], [[:en:Caprese Michelangelo|కాప్రెసి]], [[:en:Tuscany|టుస్కాని]]
| deathdate = {{death date and age|1564|2|18|1475|3|6|mf=y}}
| deathplace = [[రోమ్]]
| nationality = ఇటాలియన్
| field = శిల్పం, చిత్రలేఖనం, భవన నిర్మాణం, కవిత్వం
| training = [[:en:Domenico Ghirlandaio|డొమెనికో ఘిరాల్డియో]] వద్ద అనుచరునిగా<ref name=wga>{{cite web|url=http://www.wga.hu/frames-e.html?/bio/m/michelan/biograph.html|title=Web Gallery of Art, image collection, virtual museum, searchable database of European fine arts (1100–1850)|publisher=www.wga.hu|accessdate=2008-06-13
}}</ref>
| movement = [[:en:High Renaissance|ఉన్నత పునరుజ్జీవనం]]
| works =
| patrons =
| awards =
}}
 
[[మైఖేలాంజెలో]] ([[మార్చి 6]], [[1475]] – [[ఫిబ్రవరి 18]], [[1564]]) [[ఇటలీ]] కి చెందిన ప్రఖ్యాత [[చిత్రకారుడు]], [[శిల్పం|శిల్పి]], [[కవి]], మరియు [[ఇంజనీరు]]. ఇతను చేపట్టిన అన్ని రంగాలలోను అద్భుతమైన ప్రతిభ కనపరచాడు. 16వ శతాబ్దంలో ఇతనికి లభించిన ప్రాచుర్యం మరే కళాకారునికి లభించలేదు. ఇతని కృతులలో సుప్రసిద్ధమైనవి రెండింటిని - ''[[:en:Pietà (Michelangelo)|పేటా]]'' మరియు ''[[:en:David (Michelangelo)|డేవిడ్]]'' అనే శిల్పాలను - తన 30యేళ్ళ వయసులోపే సృజించాడు. పశ్చిమ దేశాలలో అత్యంత ప్రసిద్ధమైన రెండు [[:en:fresco|ఫ్రెస్కో]] చిత్రాలు - [[రోమ్]] నగరంలో [[:en:Sistine Chapel ceiling|సిస్టేన్ చాపెల్ పైకప్పుపై సృష్టి చిత్రాలు]] మరియు ''[[:en:The Last Judgment (Michelangelo)|తుది తీర్పు]]'' . తరువాత అదే నగరంలో [[:en:St Peter's Basilica|సెయింట్ పీటర్స్ బసిలికా]] కు రూప కల్పన చేసి భవన నిర్మాణ విధానంలో క్రొత్త మార్గాలకు ఆద్యుడయ్యాడు.
 
== కొన్ని ప్రసిద్ధ కళాఖండాలు ==
పంక్తి 28:
 
 
[[దస్త్రం:Michelangelos David.jpg|thumb|left|180px|[[:en:David (Michelangelo)|డేవిడ్ శిల్పం]], 1504 లో పూర్తిచేశాడు.]]
 
 
"https://te.wikipedia.org/wiki/మైఖేలాంజెలో" నుండి వెలికితీశారు