మొక్కపాటి నరసింహశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 1:
{{మొలక}}
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = మొక్కపాటి నరసింహశాస్త్రి
| residence =
| other_names =మొక్కపాటి నరసింహశాస్త్రి
| image =Mokkapati narasimhasastry.jpg
| imagesize = 200px
| caption = మొక్కపాటి నరసింహశాస్త్రి
| birth_name = మొక్కపాటి నరసింహశాస్త్రి
| birth_date =
| birth_place =
| native_place =
| death_date =
| death_place =
| death_cause =
| known = హాస్య రచయిత
| occupation =
| title =
పంక్తి 39:
'''మొక్కపాటి నరసింహశాస్త్రి''' సుప్రసిద్ధ తెలుగు హాస్య రచయిత. [[1925]] లో ప్రచురితమైన ఇతని [[బారిష్టర్ పార్వతీశం (నవల)|బారిష్టర్ పార్వతీశం]] అన్న [[నవల]] తెలుగు హాస్య రచనలలో మరువలేని స్థానాన్ని పొందింది. ''బారిష్టర్ పార్వతీశం'' హాస్యానికి పెట్టింది పేరు. ఈ నవల మూడు భాగాలుగా వెలువడింది. ఇందులో మొదటి భాగం అప్పటి నర్సాపురం ప్రాంతం యొక్క సామాజిక స్ధితిగతులను హాస్యరీతిలో తెలియచెప్పుతుంది.
 
ఇది పార్వతీశం ఇంగ్లాండ్ ప్రయాణం, అతని అమాయకత్వం అయోమయం మొదలైనవాటితో వున్న గొప్ప హాస్య రచన.
 
[[పిఠాపురం]] ఆస్థానంలో దివానుగా ప్రసిద్ధులైన [[మొక్కపాటి సుబ్బారాయుడు]] వీరి సహోదరుడు.