మొలలు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 1:
{{Infobox disease
| Name = మొలలు
| Image = Internal and external hemorrhoids.png
| Caption = Diagram demonstrating the anal anatomy of both internal and external hemorrhoids
| Width = 300
| DiseasesDB = 10036
| ICD10 = {{ICD10|I|84||i|80}}
| ICD9 = {{ICD9|455}}
| ICDO =
| OMIM =
| MedlinePlus = 000292
| eMedicineSubj = med
| eMedicineTopic = 2821
| eMedicine_mult = {{eMedicine2|emerg|242}}
| MeshID = D006484
}}
మలవిసర్జన కష్టతరమైనా, మామూలుగా కాక తక్కువసార్లు మలవిసర్జన జరుగుతున్నా దానిని ‘[[మలబద్దకం]]’గా పరిగణించాలి. ఈ విధంగా ఉన్నప్పుడు, మలవిసర్జన ప్రక్రియ కష్టతరంగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో మలవిసర్జన చేసినప్పుడు, ఎక్కువ ముక్కినప్పుడు, అన్నవాహిక చివరి భాగంలో, మలద్వారానికి పైన [[పురీషనాళం]] చివరన వాచిపోయిన రక్తనాళాలను ‘‘మొలలు’’ (హెమరాయిడ్స్) అంటారు. ఈ మొలలు మలద్వారం నుంచి బయటకు పొడుచుకు వచ్చి గాని, అంతర్గతంగా (పురీషనాళంలోనే) పెరిగే అవకాశం గాని ఉంది. ముఖ్యంగా గర్భం ధరించిన సమయంలో మొలలు తొలిసారిగా కనిపించవచ్చు లేదా వాటి తీవ్రత పెరిగే అవకాశం ఉంది.
==ప్రధాన కారణాలు==
మొలలు ఏర్పడటానికి ప్రధాన కారణం మలబద్ధకం. మల విసర్జన సాఫీగా లేకపోవడం వల్ల ఈ సమస్యకు దారితీస్తుంది. కొందరిలో మలద్వారం దగ్గర ఉండే సిరలు బలహీనంగా ఉండటం వల్ల కూడా మొలలు సమస్య ఉత్పన్నమవుతుంది. అధికబరువు ఉన్న కూడా కారణమవుతుంది. ఇవే కాకుండా ఆహారపు అలవాట్లు, పీచు పదార్థాలు తక్కువగా ఉన్న ఆహారంను తీసుకోవడం వల్ల పైల్స్ వచ్చే అవకాశాలుంటాయి. పైల్స్ ఉన్నప్పుడు మల విసర్జన ఇబ్బందిగా మారుతుంది. రక్తం పడుతూ ఉంటుంది. దురద ఉంటుంది.
 
*హార్మోన్ల ప్రభావం వల్ల పురీషనాళంలోని రక్తనాళాలు మెత్తబడటం వల్ల.
"https://te.wikipedia.org/wiki/మొలలు" నుండి వెలికితీశారు