"మోథె (వేల్పూరు)" కూర్పుల మధ్య తేడాలు

చి
Wikipedia python library
చి (Wikipedia python library)
|timezone_DST =
|utc_offset_DST =
| latd =
| latm =
| lats =
| latNS = N
| longd =
| longm =
| longs =
| longEW = E
|elevation_footnotes = <!-- for references: use<ref> </ref> tags -->
|elevation_m =
|footnotes =
}}
'''మోతె''', [[నిజామాబాదు]] జిల్లా, [[వేల్పూరు]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 503 311., ఎస్.టి.డి.కోడ్ = 08463.
*ఈ గ్రామానికి చెందిన, నిరుపేద కుటుంబంలో పుట్టిన శ్రావణి, ఎడపల్లి గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుచున్నది. ఈమె తనకిష్టమైన
కిక్ బాక్సింగ్ క్రీడను పట్టుదలతో నేర్చుకుని రాష్ట్ర/జాతీయస్థాయిలో రాణిస్తూ, పతకాలు గూడా సాధించుచున్నది. తాజాగా, జాతీయస్థాయిలో జరిగిన పోటీలలో కాంస్యపతకం గెలుచుకున్నది. ఈమె తల్లిదండ్రులు శ్యామల, అశోక్ ఇద్దరూ వ్యవసాయ కూలీలు. [1]
*ఈ గ్రామానికి చెందిన శ్రీ తొగర్ల చిరంజీవులు గారు, ఈమధ్యనే నల్లగొండ జిల్లా కలక్టరుగా నియమితులయ్యారు. వీరి తండ్రి శ్రీ నరేష్. [2]
 
 
 
[1] ఈనాడు నిజామాబాదు, 4 అక్టోబరు 2013. 8వ పేజీ.
[2] ఈనాడు నిజామాబాదు, 21 అక్టోబరు 2013. 16వ పేజీ.
{{వేల్పూరు మండలంలోని గ్రామాలు}}
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1203951" నుండి వెలికితీశారు