యముడికి మొగుడు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 1:
{{సినిమా|
name = యముడికి మొగుడు |
image = YamudikiMogudu.jpg|
director = [[ రవిరాజా పినిశెట్టి ]]|
పంక్తి 10:
|screenplay =
|dialogues =
|lyrics =
|producer = హరిప్రసాద్,
నారాయణరావు,
సుధాకర్
|release_date = 29 ఏప్రిల్ 1988
పంక్తి 16:
|playback_singer = [[పి. సుశీల]],
[[ఎస్. జానకి]],
[[ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం]],
[[మనో]]
|choreography =
|cinematography =
|editing =
|awards =
పంక్తి 23:

'''''యముడికి మొగుడు''''', 1988లో విడుదలైన ఒక [[తెలుగు సినిమా]]. ఇందులో చిరంజీవి ద్విపాత్రాభినయం చేశాడు. ఇది బాగా విజయనంతమైంది. తరువాత [[రజనీకాంత్]] హీరోగా తమిళంలో పునర్నిర్మింపబడింది. ఇలాంటి కథానేపధ్యంలో తెలుగులో [[దేవాంతకుడు (1960)|దేవాంతకుడు]], [[యమగోల]], [[యమదొంగ]] లాంటి అనేక సినిమాలు విజయనంతమయ్యాయి.

== కథ ==

కాళి (చిరంజీవి) ఒక చిన్న పట్టణంలో చిన్నపాటి రౌడీ. తన సంపాదనతో సమాజానికి కొంత సేవ చేస్తుంటాడు కూడా. అలా అందరి అభిమానం సంపాదించుకొంటాడు. అతని బాస్ కోటయ్య (కోట శ్రీనివాసరావు). కోటయ్య ప్రత్యర్ధి కైలాసం (గొల్లపూడి). కైలాసం కూతురు (రాధ)తో కాళీ ప్రేమలో పడతాడు. వారు పెళ్ళి చేసుకొందామనుకొంటారు. ఇది తెలిసిన కైలాసం కాళీని చంపిస్తాడు. చనిపోయిన కాళీ నరకానికి వెళతాడు. అక్కడ తనను అన్యాయంగా తెచ్చారని యముడితో (కైకాల సత్యనారాయణ) గొడవ పడతాడు. ఆ తరువాత కథ అనేక మలుపులు తిరుగుతుంది.

"https://te.wikipedia.org/wiki/యముడికి_మొగుడు" నుండి వెలికితీశారు