యముడు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 7:
* యముని వాహనము [[దున్నపోతు]].
* యముని నగరమును [[యమపురి]], [[నరకము]] అంటారు.
* యముని వద్ద కొలువు కూటములో పాపుల పద్దులను లెక్కించుటకు [[చిత్రగుప్తుడు]] అను సహాయకుడు ఉంటాడు.
 
==సమవర్తి==
పంక్తి 25:
 
==సినిమాలద్వారా యముడు==
తెలుగు సినిమాలలో మొదటి నుండి యమనికి పెద్ద పీటనే వేసారు. నలుపు తెలుపు చిత్రాల నుండి ఇప్పటి సరికొత్త చిత్రాలైన [[యమదొంగ]], [[యమగోల]] వరకూ యమునిపై అనేక కథనాలతో, రకరకాలుగా వాడుకొన్నారు
 
 
"https://te.wikipedia.org/wiki/యముడు" నుండి వెలికితీశారు