యశస్వి (కవి): కూర్పుల మధ్య తేడాలు

తప్పులు సవరిమ్చాను
చి Wikipedia python library
పంక్తి 6:
 
== ప్రస్తుత నివాసం - వృత్తి/ఉద్యోగం ==
[[హైదరాబాదు]] లోని [[చైతన్యపురి]] లో నివసిస్తున్నారు. [[ఈటీవీ 2|ఈనాడు టెలివిజన్]] వార్తా చానెల్లో మేనేజరుగా పనిచేస్తున్నారు.
 
== విద్యార్హతలు ==
* మే 1998లో స్నాతకోత్తర పట్టా; MBA. [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]]
* మే, 1996 లో B.Sc.. తణుకు ప్రభుత్వ కళాశాల
* సెప్టెంబరు 1992 లో రాష్ట్ర భాషాప్రవీణ , దక్షిణ భారత హిందీ ప్రచారసభ.
పంక్తి 25:
== ప్రచురితమయిన పుస్తకాల ==
# తెల్లకాగితం (56 కవితల సంపుటి), ప్రచురుణ: 20.12.2012.
# ఒక్కమాట (150 మంది కవిసంగమం కవుల పరిచయం ""కవితత్వాలు""), ప్రచురుణ: 11.12.2013.
===కవితత్వాలు===
యశస్వి (యర్రంశెట్టి సతీష్‌కుమార్) విలక్షణమైన పంథాలోనే మొత్తం 150 మంది క్రియాశీల కవుల వివరాలను సంకలనంగా తెచ్చారు.<ref>[http://namasthetelangaana.com/Sunday/article.aspx?category=10&subCategory=9&ContentId=323718#.U3roXCgnD0A కవితాత్మకంగా కవుల తత్వాలు ఒక్కమాట-నమస్తే తెలంగాణాలో వ్యాసం.]</ref> నిండైన కవిత్వం రాయడమే ఒకింత కష్టసాధ్యమనుకుంటే- అటువంటి కవుల్లోని కవిత్వపు శిల్ప-శైలీ విన్యాసాలను టూకీగా విశ్లేషించడం మరింత సంక్లిష్టం. కవిని, కవిత్వాన్ని ఒకే దష్టితో చూడటం వల్ల మాత్రమే ఆయనకు ఇది సాధ్యమైందన్నది స్పష్టం. పరిచయం చేయడంలోనూ కవితాత్మక ప్రయోగాలే ఎంచుకోవడం విశేషం. విలక్షణమైన, సరికొత్త ప్రక్రియగా ముందుకొచ్చిన ఈ సంపుటిలో చోటు చేసుకున్న కవుల్లో అఫ్సర్, వర్చస్వి, జిలుకర శ్రీనివాస్, [[కవి యాకూబ్]], [[రాళ్లబండి కవితాప్రసాద్]], తల్లావఝ్జుల లలితాప్రసాద్, కాసుల లింగారెడ్డి, పులిపాటి గురుస్వామి, [[శిలాలోలిత]], స్కైబాబ, వసీరా వంటివారు ఉన్నారు. శరీరపు బుట్టనిండా కవిత్వపు పూలే (పేజీ: 45), సముద్రాన్ని కళ్లలో దాచుకొని తిరగడం చేపపిల్లలకు తప్పదు కదా (పేజీ: 35), ఇతని చినుకుపాట ఇప్పట్లో వదిలేలా లేదు (పేజీ: 29) వంటి వాక్యాలు ఆయా కవులనే కాదు, సంకలన కర్తనూ పాఠకులకు దగ్గర చేస్తాయి.
 
== వృత్తిగత అనుభవం ==
* ఈనాడు జర్నలిజం స్కూలులో 8 సంవత్సరాల 4 నెలల కాలం నుంచి కార్యనిర్వాహకునిగా ఉపనియామకం. (రామోజీ గ్రూపు ఈటీవి వార్తా ఛానళ్ల మానవవనరుల విభాగంలో మేనేజరు )
 
== నిర్వహించిన విధులు ==
* జర్నలిజం స్కూలు నిర్వహించే పత్రిక, టీవీ, వెబ్ మాధ్యమాల పి.జి డిప్లొమా కోర్సు కార్యనిర్వహణ.
* నోటిఫికేషను, రాష్ట్రస్థాయిలో పరీక్ష నిర్వహణ, బృందచర్చ, ముఖాముఖీ ఎంపికల ఏర్పాట్లలో భూమిక, ఎంపికైన అభ్యర్థుల శిక్షణలో భాగంగా విధివిధానాల రూపకల్పన, అమలు, పర్యవేక్షణ.
* శిక్షణార్థుల, సమన్వయకర్తల, బోధకుల సంధాత, సాంకేతిక సహాయకారి, సంక్షేమ అధికారి.
 
== ప్రగతి నిర్థారకాలు ==
* వందల మంది పాత్రికేయుల తయారీలో, శిక్షణలో, వ్యక్తిత్వ వికాసంలో భాగస్వామ్యం,
* రామోజీ గ్రూపులోని అనుబంధ సంస్థల నిర్వహణ, ఏర్పాట్లలోనూ అనుభవం.
 
== వృత్తి గతానుభవం ==
పంక్తి 47:
== బహుమానాలు - బిరుదులు - గుర్తింపులు ==
'''బహుమానాలు'''
# 2013లో సిలికానాంధ్ర నిర్వహించిన విజయ నామ ఉగాది కవితా పొటీల్లో ద్వితీయ బహుమతి.
'''బిరుదులు '''
# '''కవుల కవి''', యశస్వి అనే బిరుదులు
'''గుర్తింపులు'''
# [https://www.facebook.com/groups/kavisangamam/ ఫేస్ బుక్ కవి సంగమం సమూహం] అడ్మిన్ మరియు సమూహం సభ్యులు
# 2014లో హైదరాబాద్ [[దూరదర్శన్]] హైదరాబాద్ కేంద్రం ఆహ్వానం పై కవిసమ్మేళనంలో పాల్గొన్నారు.
 
== వ్యాపకాలు ==
"https://te.wikipedia.org/wiki/యశస్వి_(కవి)" నుండి వెలికితీశారు