యల్లాప్రగడ సుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 1:
{{Infobox Scientist
|name = <big>యల్లాప్రగడ సుబ్బారావు</big><br />YALLAPRAGADA SUBBARAO
|image = Yellapragada subbarao.jpg
|image_width = 250px
|caption = యల్లాప్రగడ సుబ్బారావు
|birth_date = [[జనవరి 12]],[[1895]]
|birth_place = [[ఆంధ్ర ప్రదేశ్]] లోని [[భీమవరం]]
|residence =
|citizenship = భారతీయత
|nationality = [[File:Flag of India.svg|border|20px]] [[భారత దేశము|భారతీయుడు]]
|ethnicity =
|death_date = {{death date and age|1948|8|9|1895|12|1|df=y}}
|death_place =
|fields = [[వైద్య శాస్త్రము]]
|workplaces = లెద్రలే ప్రయోగశాల
|alma_mater = మద్రాసు మెడికల్ కాలేజి<br />హార్వర్డ్ విశ్వవిద్యాలయం
|doctoral_advisor =
|doctoral_students =
|notable_students =
|known_for = [[హెట్రజాన్]] అను డ్రగ్ ఆవిష్కర్త<br />టెట్రాసైక్లిన్ [[యాంటీబయాటిక్]] అయిన [[ఆరియోమైసిన్]]<br />
|author_abbrev_bot =
|author_abbrev_zoo =
|influences =
|influenced =
|awards = వైద్య శాస్త్ర [[నోబెల్ బహుమతి]]
|religion =
|signature =
|footnotes = '''కొత్తగా కనుగొనిన ఒక [[శిలీంద్రము]](ఫంగస్)నకు ఈయన గౌరవార్ధము సుబ్బారోమైసిస్ స్ప్లెండెన్స్ (''Subbaromyces splendens'') అని నామకరణము చేశారు.'''
}}
 
పంక్తి 41:
{{వ్యాఖ్య| <big>ఈ ప్రకృతిని శోధించి పరిశీలించే శక్తిని, తనను తాను ఉద్దరించుకునే మేధస్సును మానవుడు అంతరాత్మ ద్వారా సాధించాడు. అయితే విజ్ఞాన శాస్త్ర పరిధిలో అది చాలా చిన్న అడుగు మాత్రమే. సంఘర్షణ, పరిశోధకత్వం మానసిక స్థాయిలోనే జరిగింది. ఈ అంశాన్ని నేను ద్రవస్ఫటికాలను అధ్యయనం చేసినప్పుడు గ్రహించాను. ఇవి ఏకకణ సూక్ష్మ జీవి (అమీబా) భౌతిక ధర్మాలను కలిగి ఉంటాయి. ప్రాణశక్తి మాత్రం గ్రహాంతర రోదసి నుంచి లభించింది. ఈ జీవ శక్తి ఏదో తెలియని కారణాల వల్ల విచిత్రంగా ద్రవస్ఫటికాల తరహా పదార్థాలలో ప్రవేశించి వుంటుందని నా అభిప్రాయం. ప్రకృతి-సృష్టి భ్రమణంలో మనకు తెలియకుండా/అవగాహనకు అందని ఖాళీలను మనం పూరించవలసి ఉంది</big>||| <big>యల్లాప్రగడ సుబ్బారావు</big>|}}
 
సుబ్బారావు భావాలలో నైశిత్వము ఉంది. లోతైన పరిశోధనా పటిమా ఉంది. 1925 ప్రాంతంలో ఆయన అతిసార వ్యాధితో శుష్కించిపోయారు. మద్రాసు లోనే ఉన్న ఆనాటి ప్రసిద్ధ ఆయుర్వేద భిషగ్వరులు ఆచంట లక్ష్మీపతి వైద్యం చేసి ప్రాణ రక్షణ చేశారు. ఈ వ్యాధినే ఉష్ణమండల స్ప్రూ వ్యాధిగా నిర్ధారించారు. ఇరువురు సోదరులూ ఈ వ్యాధితోనే మృతి చెందారు. ఆ రోజుల్లో దీనికి సరైన ఔషథం లేదు. రెండు దశబ్దాల అనంతరం దీనికి మందు (ఫోలిక్ ఆసిడ్) కనిపెట్టారు.