యవ్వనం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 4:
ఈ యవ్వన దశలో మానవుడు శారీరకంగా మానసికంగా మార్పు చెందుతాడు.
==టీనేజ్==
మానవుని శరీరంలో శారీరకంగా మానసికంగా అత్యధిక వేగంగా అనేక మార్పులు సంభవించే ఈ కాలాన్ని టీనేజ్ అంటారు. టీనేజ్ అనగా 13 సంవత్సరంల వయస్సు నుంచి 19 సంవత్సరంల వయస్సు మధ్యకాలం.
Thirteen (13), fourteen (14), fifteen (15), sixteen (16), seventeen (17), eighteen (18), nineteen (19) ఈ పదాలన్నింటి చివర Teen వస్తుంది. దీనికి Age (వయస్సు) కలిపితే TeenAge అవుతుంది.
==పరువం==
పది, పదకొండు,పన్నెండు, పదమూడు, పద్నాలుగు, పదిహేను, పదహారు, పదిహేడు, పదెనిమిది,పంతొమ్మిది లో మొదట (ప) వస్తుంది. దీనికి సంవత్స(ర)ములో ఉన్న ర ను, (ఉ)రకలువేసేలో ఉన్న ఉ ను (వ)యస్సులో ఉన్న వ అక్షరాలను కలిపితే పరువం అవుతుంది.
వయస్సులో వచ్చే sexకి సంబంధించిన హావ, భావ వ్యక్తీకరణలను మదిలో రగిలే విరహ వేధనలను పరువం అంటారు.
[[File:Child development stages.svg|thumb|center|800px|Approximate outline of development periods in [[child development|child]] and teenager development. Adolescence is marked in red at top right.]]
"https://te.wikipedia.org/wiki/యవ్వనం" నుండి వెలికితీశారు