యాదగిరిగుట్ట: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 2:
|skyline = Yadagiri guTTa.jpg
|skyline_caption = యాదగిరిగుట్ట దేవాలయం
| latd = 17
| latm = 1735
| latm lats = 3511
| lats latNS = 11N
| latNS longd = N78
| longd longm = 7856
| longm longs = 5646
| longs longEW = 46E
| longEW = E
|mandal_map=Nalgonda mandals outline04.png|state_name=తెలంగాణ|mandal_hq=యాదగిరిగుట్ట|villages=16|area_total=|population_total=52010|population_male=25960|population_female=26040|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=61.79|literacy_male=74.16|literacy_female=49.52|pincode = 508115}}
 
పంక్తి 28:
[[రాయగిరి]] రైల్వేస్టేషను ఇక్కడికి చాలా దగ్గరలో ఉంది. యాదగిరి బస్టాండుకు [[హైద్రాబాదు]], [[వరంగల్]], నల్గొండల నుండి చాలా బస్సులు కలవు.హైదరాబాదు మహాత్మా గాంధీ ప్రయాణ ప్రాంగణము(ఎంజి.బి.ఎస్) నుండి యాదగిరిగుట్టకు ఉదయము గం.4.30 ని.ల కు మొదటి బస్సు కలదు.
===తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ===
భువనగిరి డివిజన్ మొత్తానికి యాదగిరిగుట్టలోనే బస్ డిపో ఉంది. యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం కావడంతో ఇక్కడికి నిత్యం భక్తుల రద్తీ ఉంటుంది. దీంతో ప్రస్తుతం ఉన్న బస్సులు వచ్చిపోయే ప్రయాణికులకే సరిపోని పరిస్థితి నెలకొంది. ఈ డిపో లో 101 బస్సు ఉన్నాయి. మరో 8 ప్రైవేట్ బస్సులను అద్దెకు తీసుకొని నడుపుతున్నారు. వీటిలో 34 ఎక్స్‌ప్రెస్‌లు, 4 డీలక్స్ బస్సులున్నాయి. ప్రయాణికుల అవసరాలు తీర్చాలంటే కనీ సం మరో 70 బస్సులు కావాల్సి ఉంది. గుట్ట నుంచి వేములవాడ, కాళేశ్వరం, భద్రాచలం, ధర్మపురి తదితర పుణ్యక్షేత్రాలకు బస్సులు నడపాల్సిన అసరం ఉంది. వీటితో పాటు హై దరాబాద్ నుంచి హన్మకొండ వరకు బస్సులను నడపాలని అధికారులు యోచిస్తున్నారు. గుట్ట నుంచి తిరుపతి పుణ్యక్షేత్రానికి నేరుగా బస్ సౌకర్యం లేకపోవడం దురదృష్టకరం.
 
==మండలంలోని గ్రామాలు==
"https://te.wikipedia.org/wiki/యాదగిరిగుట్ట" నుండి వెలికితీశారు