యార్లగడ్డ నాయుడమ్మ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:జీవిస్తున్న ప్రజలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి Wikipedia python library
పంక్తి 1:
యార్లగడ్డ నాయుడమ్మ ప్రఖ్యాతి గాంచిన శిశు వైద్యుడు.ప్రకాశం జిల్లా,[[కారంచేడు]] గ్రామములో జన్మించాడు. గుంటూరు వైద్యశాలలో పనిచేస్తునాడు. అతి కష్టమైన శస్త్ర చికిత్సలు చేయుటలో నిష్ణాతుడు. జన్మతోనే వివిధ రీతులలో అతుక్కుని పుట్టిన మూడు కవలల జంటలను విజయవంతముగా శస్త్ర చికిత్స చేసి వేరు చేశాడు<ref>{{cite web|url=http://www.healthlibrary.com/news/2005/2-8-oct05/news34.html|title=Siamese surgery not costly}}</ref><ref>{{cite web|url=http://www.twinstuff.invisionzone.com/wiki/index.php/Conjoined_Twins_1980s|title=Conjoined Twins - 1990-1994}}</ref><ref>{{cite web|url=http://www.anglow.net/review.php?id_s=5&id_r=61&back=archive|title=A worldwide fund raising campaign to save Indian conjoined twins.}}</ref>.
 
==చదువు==
నాయుడమ్మ యార్లగడ్డ సుబ్బారావు, రంగమ్మ దంపతులకు 1947 జూన్ 1న జన్మించాడు. 1970లో గుంటూరు వైద్య కళాశాల నుండి వైద్యశాస్త్రములో పట్టా పొందాడు. 1974 లో రోహతక్ వైద్య కళాశాల నుండి శస్త్రచికిత్సా శాస్త్రములో యం.యస్ పట్టా పొందాడు. పిమ్మట ఢిల్లీ లోని అఖిల భారత వైద్యవిజ్ఞాన సంస్థ నుండి బాల్యశస్త్రచికిత్స లో యం.సి.హెచ్ పట్టభద్రుడయ్యాడు. గుంటూరు వైద్య కళాశాల లో ఉప ప్రిన్సిపాల్ గా పని చేశాడు<ref>{{cite web|url=http://www.ciionline.org/Services/69/Images/Dr.Yarlagadda%20Nayudamma%20Part%201.pdf|title=Our experiences with surgeries on Conjoined twins (Siamese twins)}}</ref><ref>{{cite web|url=http://www.hindu.com/2006/06/24/stories/2006062421170300.htm|title=Award to Dr. Nayudamma}}</ref>.
 
==పురస్కారాలు==
* డా. తుమ్మల రామబ్రహ్మం పురస్కారము-2002- గుంటూరు వైద్య కళాశాల పాత విద్యార్ధుల సంఘం-అమెరికా
* డా. వుళ్ళక్కి స్వర్ణ పురస్కారము-2003
* డా. డి. జె. రెడ్డి పురస్కారము-2003
* ప్రభావతి-వై.యస్. ప్రసాద్ స్మారక పురస్కారము- 2003
* విశిష్ఠ పురస్కారము- రామినేని సంస్థానము , అమెరికా - 2004
* చోడవరపు ధర్మ సంస్థ పురస్కారము - 2004
* విశిష్ఠ వ్యక్తి పురస్కారము - 2005- సిద్ధార్ఠ కళాపీఠము, విజయవాడ.
* విశ్వ తెలుగు సంఘటన పురస్కారము- 2005
* రోటరీ వృత్తి నిష్ణాత పురస్కారము - 2006<ref>{{cite web|url=http://www.hindu.com/2006/06/24/stories/2006062421170300.htm | title=Rotary Club awards - 2006}}</ref>
* ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయము - గౌరవ డాక్టరేట్ పురస్కారము - 2008
 
==ఉపన్యాసములు==
* అతిథి ఉపన్యాసము - గుంటూరు వైద్య కళాశాల పాత విద్యార్ధుల సంఘం, అమెరికా - స్వర్ణోత్సవ వేడుకలు - 1996
* అతిథి ఉపన్యాసము - భారత బాల్యశస్త్ర చికిత్సా విజ్ఞాన సంఘం , హైదరాబాదు - 2003
* రన్బాక్సీ ఉపన్యాసము - భారత వైద్య సంఘం - 78వ అఖిల భారత సమావేశము- 2003
* షణ్ముఖేశ్వరరావు స్మారక ఉపన్యాసము- భారత శస్రవైద్యుల సంఘము - 27వ వార్షిక సమావేశము
* డా. ఇ.యన్.బి. శర్మ స్మారక ఉపన్యాసము - ఆంధ్ర వైద్య కళాశాల - విశాఖపట్టణం - 2004
* డా. బి. ధర్మారావు స్మారక ఉపన్యాస పురస్కారము - 2005 - భారత వైద్య సంఘము - విజయవాడ.
* డా. యస్.యస్. రావు స్మారక ఉపన్యాసము - 2005 - భారత వైద్య సంఘము - చీరాల.
 
==మూలాలు==
{{reflist}}
[[వర్గం:గుంటూరు జిల్లా ప్రముఖులు]]
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]
[[వర్గం:1947 జననాలు]]
"https://te.wikipedia.org/wiki/యార్లగడ్డ_నాయుడమ్మ" నుండి వెలికితీశారు