యు.ఆర్.అనంతమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

అచ్చుతప్పుల సవరణ, శుద్ధి
చి Wikipedia python library
పంక్తి 1:
{{Infobox writer <!-- for more information see [[:Template:Infobox writer/doc]] -->
|name =యు.ఆర్.అనంతమూర్తి
|image = U R Ananthamurthy Z1.JPG
|caption =
|pseudonym =
|birth_date = 21 డిసెంబరు 1932
|birth_place = మెలిగె, తిర్థహళ్లి తాలూక, [[షిమోగా జిల్లా]], [[కర్నాటక]]
|death_date =
|death_place =
|occupation = అధ్యాపకుడు, రచయిత, కర్నాటక కేంద్ర విశ్వవిద్యాలయం యొక్క కులపతి
|nationality = [[భారతదేశం]]
|period =
|genre = కాల్పనిక సాహిత్యం, సాహిత్య విమర్శ
|subject =
|movement = [[నవ్య కన్నడ సాహిత్యం]]
|influences = [[రాం మనోహర్ లోహియా]], [[గోపాలకృష్ణ అలిగ]], [[శాంతవేరి గోపాలగౌడ]], [[మహాత్మా గాంధీ]]
|influenced =
|signature =
|website =
}}
కన్నడ సాహిత్యరంగంలో [[జ్ఞానపీఠ అవార్డు]] పొందిన ఎనిమిది మంది కన్నడ సాహితి వేత్తలలో ఉడిపి రాజగోపాలచార్య అనంతమూర్తి ఆరవవాడు. రచయిత మరియు సాహిత్య విమర్శకుడు. ముక్కుసూటిగా తన మనస్సులోని భావన్ని వ్యక్తపరచే వ్యక్తిత్వమున్నవాడు. [[నరేంద్ర మోడీ|మోడీ]] ప్రధాన మంత్రి అయితే తను భారతదేశంలో వుండనని ఖరాఖండిగా చెప్పినట్టివాడు<ref>{{citeweb|url=http://www.sakshi.com/news/top-news/i-would-not-be-in-india-incase-of-narendra-modi-as-prime-minister-saysu-r-ananthamurthy-65718|title=మోడీ ప్రధానైతే భారత్‌లో ఉండను: అనంతమూర్తి|publisher=sakshi.com|date=|accessdate=22-2-2014}}</ref>
 
==జననం-విద్యాభ్యాసం==
జ్ఞానపీఠ ఆవార్డును పొందిన మరో కన్నడ సాహితివేత్త [[కువెంపు]] పుట్టిన మొలిగె గ్రామం (షిమోగా జిల్లా, తిర్థహళ్ళి తాలూక) లోనే అనంతమూర్తి జన్మించాడు. ఈయన తండ్రి ఉడిపి రాజగోపాలచార్య, తల్లి సత్యమ్మ(సత్యభామ). జన్మించిన తేది 1932 సంవత్సరం డిసెంబరు 21<ref>{{citeweb|url= http://kendasampige.com/writer_profile.php?id=72|title=ಯು ಆರ್ ಅನಂತಮೂರ್ತಿ|publisher= kendasampige.com|date=|accessdate=22-2-2014}}</ref>. అనంతమూర్తి దుర్వాసదపురం అనే గ్రామంలోని సాంప్రదాయ సంస్కృత పాఠశాలలో తన విద్యాభ్యాసాన్ని ప్రారంభించాడు. అక్కడ ప్రాథమిక విధ్య అనంతరం, తిర్థహళ్ళి,మరియు మైసూరులో విద్యాభ్యాసాన్ని కొనసాగించాడు. మైసూరు విశవిద్యాలయంలో ఆంగ్లభాషలో ఎం.ఏ పట్టభద్రుడయ్యాడు. ఆ తరువాత ఉన్నత విద్యకై [[ఇంగ్లాండు]]కు వెళ్ళాడు. కామన్ వెల్త్ విద్యార్థి వేతనానికి అర్హుడై, 1966లో ఇంగ్లీషు మరియు తౌలిక సాహిత్యంలో పీ..హెచ్.డి. పొందారు<ref>{{citeweb|url=http://www.kannadakavi.com/kavikoota/3jnanapeeta/u_r_ananth_murthy.htm|title=ಯು.ಆರ್.ಅನಂತಮೂರ್ತಿ|publisher=kannadakavi.com|date=|accessdate=22-2-2014}}</ref>
 
==వృత్తి జీవనం==
"https://te.wikipedia.org/wiki/యు.ఆర్.అనంతమూర్తి" నుండి వెలికితీశారు