యూరీ గగారిన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 22:
 
=== అంతరిక్ష యాత్ర ===
ఏప్రిల్ 12 1961 న, గగారిన్, అంతరిక్షంలో ప్రవేశించిన మొట్టమొదటి మానవుడిగా నమోదయ్యాడు. ఇతడు ప్రయాణించిన అంతరిక్ష నౌక ''వోస్టోక్ 3KA-2'' ([[:en:Vostok 1|వోస్టోక్ 1]]). అంతరిక్షంలో ఇతడి మొదటి మాట సంకేతం 'కెడ్ర్' ([[:en:Siberian Pine|సెడార్]]; (రష్యన్ : Кедр).<ref name="Wade">{{cite web |url=http://www.astronautix.com/astros/gagarin.htm |title=Gagarin |work=Astronautix.com |date=2007-11-17 |accessdate=2008-03-30}}</ref> తన ప్రయాణంలో ప్రసిద్ధ గీతం "ద మదర్ ల్యాండ్ హీయర్స్, ద మదర్ ల్యాండ్ నోస్" అంతరిక్షంలో పాడాడు. ([[రష్యా|రష్యన్ భాష]] "Родина слышит, Родина знает").<ref name="autobiography"> {{cite web |url=http://epizodsspace.testpilot.ru/bibl/gagarin/doroga/obl.html |title=Дорога в космос |work=Pravda ''via'' TestPilot.ru |first=Юрий |last=Гагарин |date=2004-12-03 |accessdate=2008-03-30}}</ref><ref name="sovmusic-download">{{cite web |url=http://www.sovmusic.ru/english/download.php?fname=rodinasl |title=Motherland Hears (download) |work=SovMusic.ru |accessdate=2008-03-30}}</ref>
 
ఆ కాలంలో మీడియాలో గగారిన్ వ్యాఖ్య గురించి ఓ వార్త సంచలనాన్ని సృష్టించింది. "నేను యే దేవుడినీ ఇక్కడ చూడడం లేదు" అని గగారిన్ అంతరిక్షంలో అన్నట్టు కథనం. కానీ, అంతరిక్ష నౌకలో 'వెర్బాటిమ్ రికార్డర్' లో అలాంటి వ్యాఖ్యలు గాని శబ్దాలు గాని లేవు.<ref name="cosmoworld">{{ru icon}} {{cite web |url=http://www.cosmoworld.ru/spaceencyclopedia/gagarin/index.shtml?doc10.html |title=Полная стенограмма переговоров Юрия Гагарина с Землей с момента его посадки в корабль (за два часа до старта) до выхода корабля "Востока-1" из зоны радиоприема |work=Cosmoworld.ru |accessdate=2008-03-30}}</ref>
 
== మరణం ==
గగారిన్ వ్యోమగాముల శిక్షణా స్థలి [[:en:Star City, Russia|స్టార్ సిటీ]] లో ఉప-శిక్షణాధికారిగా నియమితుడయ్యాడు. అదే సమయంలో ఇతను [[:en:fighter pilot|ఫైటర్ పైలట్]] గా తిరిగీ అర్హతపొందేందుకు ప్రయత్నించసాగాడు. మార్చి 27 1968, [[:en:Chkalovsky Airport|చకలోవ్‌స్కీ ఎయిర్ బేస్]] నుండి శిక్షణా విమానంలో ఎగురుతూ వుండగా, ఇతను మరియు ఇతని శిక్షకుడు వ్లాదిమీర్ సెరిఓజిన్ [[:en:Mikoyan-Gurevich MiG-15|మిగ్ -15UTI విమానం]] [[:en:Kirzhach|కిర్జాచ్]] పట్టణం వద్ద కూలిపోయి మరణించారు. వీరిరువురినీ [[:en:Red Square|రెడ్ స్క్వేర్]] లోని [[:en:Kremlin Wall Necropolis|క్రెమ్లిన్ గోడలు]] లో ఖననం చేసారు.
 
== ఇవీ చూడండి ==
"https://te.wikipedia.org/wiki/యూరీ_గగారిన్" నుండి వెలికితీశారు