రంజాన్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 5:
[[దస్త్రం:Eidulfitr meal.jpg|[[ఈదుల్ ఫిత్ర్]] విందు, [[మలేషియా]]|thumb]]
 
'''రంజాన్''' లేదా '''రమదాన్'' (Ramzan, Ramadan) ప్రపంచ వ్యాప్తంగా [[ముస్లిం]] మతస్తులు ఆచరించే ఒక ఉపవాస దీక్షా వ్రతం మరియు [[ఇస్లామీయ కేలండర్]] లోని ఒక ‌[[నెల]] పేరు. నెలల క్రమంలో తొమ్మిదవది.
 
పండుగ, పర్వదినం అంటే శుభవేళ, ఉత్సవ సమయం అని అర్థం. పండుగలు మన జీవన స్రవంతిలో భాగమై మన జాతీయతకు, సంస్కృతీ వికాసానికి దోహదం చేస్తూ వున్నాయి. ' పండుగ ' అనేది ఏ మతానికి సంబంధించినదైనా సరే..... దాని వెనుక ఒక సందేశం దాగి వుంటుంది. ' పండుగ ' మానావాళికి హితాన్ని బోధిస్తుంది. ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకునే ' రంజాన్ ' పండుగ సైతం ఇదే హితాన్ని మానవాళికి అందిస్తుంది.
పంక్తి 21:
 
== ఉపవాస విధి ==
రంజాన్ మాసంలో ఉపవాసదీక్షలను పూర్తినెలరోజుల పాటు పాటించడం అనేది వయోజనులైన స్త్రీపురుషులందరికీ విధిగా నిర్ణయించబడింది. అయితే వృద్దులు, పిల్లలు, వ్యాధిగ్రస్తులు, ప్రయాణంలో వున్నవారు ఈ విధి నుండి మినహాయింపబడ్డారు. దివ్యఖురాన్ ఉపవాస విధిని గురించి ' రంజాన్ నెలలో విధిగా నెలంతా ఉపవాసం పాటించాలి. అయితే ఎవరైనా ప్రయాణంలో వుంటే, వ్యాధిగ్రస్తులయితే వారు ఆ ఉపవాసాలను వేరే రోజులలో పూర్తిచేయాలి. దేవుడు మీకు సౌలభ్యం కలుగజేయాలని భావిస్తూ వున్నాడు కానీ, మిమ్మలను ఇబ్బందులలో పడవేయాలని అనుకోవడం లేదు అని పేర్కొంది.రంజాన్ అనగా ఉపవాస దీక్షలు మాత్రమే కాదు మనిషిలోని చెడు భావనల్ని మరియు అధర్మాన్ని ద్వేషాన్ని రూపుమాపేది. ఈ మాసంలో పేదవాడికి ఒక పూట నీవు ఆహారం పెడితే నీకు ఆ అల్లా 1000 పూటలు ప్రసాదిస్తాడు.
 
== గల్ఫ్ లో రంజాన్ ==
పంక్తి 29:
== ఏతెకాఫ్ ==
 
ఈ విధంగా అత్యంత నిష్టనియమాలతో ఉపవాసదీక్షలతో గడిపే ముస్లింలు రాత్రింబవళ్ళు నమాజులో లీనమై వుంటారు. సాధారణంగా ముస్లింలు ప్రతిరోజూ ఐదుసార్లు నమాజు చేయడం అందరికీ తెలిసిందే! వీటికి తోడు రంజాన్ నెలలో ప్రత్యేక ప్రార్థనలు జరుపుతారు. ఈ నెలలో సాయం సంధ్యవేళలో (ఇషా) ఫర్జ్ నమాజ్ తర్వాత అదనంగా ఇరవై రకాత్ ల ' తరావీహ్' [[నమాజ్]] చేస్తారు. ఇది నెలంతా నిర్వహిస్తారు. రంజాన్ నెల 21వ రోజు నుంచి చివరివరకూ ఒక ప్రత్యేకత వుంది. అదే ' ఏతెకాఫ్ ' . 'ఏతెకాఫ్ ' అంటే ఒకరకమైన తపోనిష్ట. దీనిని పాటించదలచినవారు మసీదులోనే ఒక ప్రక్క డేరాలా ఒక తెరను కట్టుకుని అక్కడ దైవధ్యానం, ప్రార్థనలు, ఖురాన్ పారాయణం చేయడంలో నిమగ్నమయివుంటారు. ఈ సమయంలో ' ఏతెకాఫ్ ' వున్నవారు బలమైన కారణం వుంటే తప్ప [[మస్జిద్]] వదిలి బయటకు పోకూడదు.
 
== షబ్-ఎ-ఖద్ర్ ==
పంక్తి 38:
{{ప్రధాన వ్యాసం|జకాత్}}
 
రంజాన్ నెలలో మరొక విశేషం అత్యధిక దానధర్మాలు చేయడం. సంపాదనాపరులైనవారు , సంపన్నులైనవారు రంజాన్ నెలలో ' [[జకాత్]] ' అచరించాలని ఖురాన్ బోధిస్తోంది. ఆస్తిలో నుంచి నిర్ణీత మొత్తంను పేదలకు దానం చేయడాన్ని ' జకాత్' అని అంటారు. దీనిని పేదల ఆర్థిక హక్కుగా పేర్కొంటారు. దీని ప్రకారం ప్రతి ధనికుడు సంవత్సరాంతంలో మిగిలిన తన సంపద నుండి రెండున్నర శాతం[2.5%] చొప్పున ధన, వస్తు, కనకాలను ఏవైనా నిరుపేదలకు దానంగా యిస్తారు. పేదవారు కూడా అందరితో పాటు పండుగను జరుపుకొనడానికి, సంతోషంలో పాలుపంచుకునేందుకు ఈ ' జకాత్ ' ఉపయోగపడుతుంది.
 
== ఫిత్రా ==
పంక్తి 54:
{{ప్రధాన వ్యాసం|ఈద్ ముబారక్}}
 
ఈ పండుగను పేద , ధనిక తేడా లేకుండా అత్యంత భక్తి ప్రవత్తులతో జరుపుకుంటారు. ప్రతె ఒక్కరూ కొత్త బట్టలు ధరించి పండుగ నమాజును ఊరిబయట నిర్ణీత ప్రదేశాలైన [[ఈద్‍గాహ్]] లలో చేస్తారు. అనంతరం ఒకరికొకరు ' ఈద్‍ముబారక్ ' ( శుభాకాంక్షలు) తెలుపుకుంటారు.ఈ నమజ్ కొసము వెల్లదనికి ఒక దారి వఛెదనికి ఇన్కొక్క దారిలొ రవలెను.
 
== ఇఫ్తార్ విందు ==
"https://te.wikipedia.org/wiki/రంజాన్" నుండి వెలికితీశారు