రఘునాథ నాయకుడు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి Wikipedia python library
పంక్తి 1:
'''రఘునాథ నాయకుడు''' [[తంజావూరు]] ను ఏలిన [[తంజావూరు నాయక వంశపు]] మూడవ రాజు. తంజావూరు నాయక వంశపు రాజుల్లో అత్యంత ప్రసిద్ధుడు రఘునాథ నాయకుడు. ఇతడు 1600 నుండి 1634 వరకు పాలించాడు. [[కృష్ణదేవరాయలు| కృష్ణదేవరాయల]] అనంతరం అంతటివాడేకాక, అంతకుమించినవాడని ఎన్నదగిన [[ఆంధ్రభోజుడు]]. ఈయన రాజేకాకుండా [[సంస్కృతం]], [[తెలుగు]] ఉభయభాషలలోనూ కవిత్వం చెప్పగలవాడు. అంతేకాకుండా నూతన రాగాలను, తాళాలను కనిపెట్టి వీణల మేళవింపును సంస్కరించిన సంగీతశాస్త్ర నిపుణుడు. [[పారిజాతా హరణం]] అను గ్రంథమును చిరుత ప్రాయంలోనే [[సంస్కృతం]] లో రచించినాడు. ఇప్పుడు లభిస్తున్న వీరి గ్రంథములు [[వాల్మీకి చరిత్ర]], [[రామాయణము]] అను పద్య కావ్యములు, [[నల చరిత్ర]] అను [[ద్విపద]] కావ్యము, [[జానకీ కల్యాణం]] అను చాటు కావ్యం, రుక్మిణీ కల్యాణం అను [[యక్ష గానం]] లు. ఈయన పాలనలో తంజావూరు సాహిత్యానికి, కళలకు మరియు [[కర్ణాటక సంగీతము]] నకు ప్రధాన కేంద్రమైనది.{{sfn|Vriddhagirisan|1942|pp=62–65}}
 
==ప్రారంభ జీవితం==
"https://te.wikipedia.org/wiki/రఘునాథ_నాయకుడు" నుండి వెలికితీశారు