"రమణ మహర్షి" కూర్పుల మధ్య తేడాలు

7 bytes removed ,  6 సంవత్సరాల క్రితం
చి
Wikipedia python library
చి (Wikipedia python library)
}}
 
'''శ్రీ రమణ మహర్షి''' (ఆంగ్లం : '''Sri Ramana Maharshi''') ([[తమిళం]] : ரமண மஹரிஷி)([[డిసెంబరు 30]], [[1879]] – [[ఏప్రిల్ 14]], [[1950]]), పుట్టుక పేరు '''వెంకట్రామన్ అయ్యర్''', ఒక భారతీయ ఋషి. ఇతను [[తమిళనాడు]] తిరుచుజై లోని ఒక హిందూ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఇతడు 16 సంవత్సరాల వయస్సులో మోక్షము పొంది తిరువణ్ణామలై లోని అరుణాచల పర్వతాలపై తన బసను ఏర్పాటు చేసుకున్నాడు.<ref>[http://benegal.org/ramana_maharshi/books/pos/pos001.html Ramana Maharshi and the Path of Self-Knowledge]</ref> బ్రాహ్మణ కుటుంబములో జన్మించిననూ మోక్షము పొందిన తరువాత తనను "అతియాశ్రమి" గా ప్రకటించుకున్నాడు.<ref>[http://www.davidgodman.org/rteach/atiasrami1.shtml Bhagavan Sri Ramana Maharshi the Atiasrami, p.1<!-- Bot generated title -->]</ref>.
 
రమణ మహర్షి బోధనలలో ప్రధానమైనది "[[మౌనము]]" లేదా "మౌనముద్ర". ఇతను చాలా తక్కువగా ప్రసంగించేవాడు, తన మౌనముతో సందేశం పొందలేని వారికి మాత్రమే ప్రసంగాల రూపంలో బోధనలు చేపట్టేవాడు. <ref>[http://benegal.org/ramana_maharshi/books/tw/tw518.html Talks with Sri Ramana Maharshi]</ref> ఇతని బోధనలలోనూ విశ్వజనీయమైన [[ఆత్మజ్ఞానం]] ప్రధానాంశంగా వుండేది.<ref>[http://bhagavan-ramana.org/beasyouareintro.html Be As You Are Introduction]</ref> ఎవరైనా ఉపదేశించమని కోరితే, "స్వీయ శోధన" ఉత్తమమని, దీనిద్వారా మాత్రమే మోక్షము సాధ్యమని బోధించేవాడు. తన బోధన [[అద్వైతం]], [[జ్ఞాన యోగం|జ్ఞానయోగా]] లతో ముడివడియున్ననూ, [[భక్తి]]ని ప్రధానంగా బోధించేవాడు.<ref name="autogenerated6">[http://bhagavan-ramana.org/meditationandconcentration.html Sri Ramana's approval of other practices]</ref>
 
= బాల్యం =
పూర్వాశ్రమంలో భగవాన్ అందరు పిల్లల లాగే సాధారణంగా ఉండేవారు. అపారమైన దేహదారుడ్యుం కలిగిఉండేవారు. బాల్యం లో చదువు మీద ఆసక్తి చూపించేవారు కాదు. తిరుచోళ్ళి గ్రామం లో సరైన విద్యాసౌకార్యం లేక పోవడం కారణం చేత వాళ్ళ చిన్నాన వద్దకు (సుబ్బాయ్యర్) వేళ్ళారు. రమణులు చిన్నతనం లో బాగా నిద్ర పోయేవారు, ఏలాంటి నిద్ర అంటే తోటి పిల్లాలు ఆయన నిద్రపోయినాప్పుడు పిల్లాలు ఆయన్ని నడిపించి దూరంగ తీసుకువేళ్ళి బాదిన ఆయనకు తేలిసేదికాదు. ఈయన అసలు పేరు వేంకటేశ్వర ఒకసారి పాఠశాలలో వేంకటేశ్వార అని రాయమంటే వెంకట్రామన్ అని రాయడం చేత వెంకట్రామన్ అని పిలవడం ప్రారంభం అయింది. రమణ గారి తండ్రి చనిపోవడం వాళ్ళ సుబ్బాయ్యర్ గారు నాగస్వామి(రమణ గారి అన్నయ్య),రమణ లను మధురాయ్ తిసుకుని వేళ్ళిపోయారు. రామస్వామి అయ్యార్ అనే ఆయన అరుణాచలం వేళ్ళివస్తుండగా రమణ లు పలకరించి ఎక్కడ నుంచి వస్తున్నారు అని అడిగారు, ఆయన అరుణాచలం నుంచి వస్తున్నాను అని చేప్పగా , ఆమాట విన్న తరువాత ఆయనలో ఏదో తేలియని గోప్ప అనుభూతి కలిగింది. అప్పటి నుంచి అల్లరిచేయండం, రుచుల కోసం ప్రాకులాడటం మానివేసారు.
 
 
== భగవాన్ గురించి చలం ==
* భగవాన్ బోధించే వేదాంతమూ, ఆయన 'ప్రిస్క్రిప్షన్లూ' నాకు సమ్మతం కావు. ఆయన గంభీరత్వంలోనూ, లోకం మీద ఆయనకి వున్న సంపూర్ణ నిర్లక్ష్యం మీదా గౌరవం నాకు. ఆయన ఆత్మ సౌందర్యం ఆయన ప్రేమా నేను వొప్పుకుంటాను. నాకు స్త్రీ వుంది. మీకు దేవుడున్నాడు.స్త్రీ తప్ప నన్ను గట్టిగా కదిలించగలది ఏదీ లేదు. స్త్రీ కోసం జీవితాల్ని ధ్వంసం చేసుకున్న వాళ్లని, అంటే కీర్తీ, డబ్బూ కాదు- అంతకన్న శ్రేష్టమైనవి -జీవితం మీద ఆసక్తినీ-శక్తినీ-బతకడంలో ఆనందాన్నీ, (Grip on Life and Joy of Living) పోగొట్టుకున్న వాళ్లని చూస్తే నేను చాలా వెవేకవంతుణ్ణిగా తోస్తాను.
* చెలం 1950 లో తిరువణ్ణామలై వెళ్ళిపోయారు. అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకొన్నారు. రమణ మహర్షి ఆశ్రమానికి ఎదురుగా వున్న 'మహాస్థాన్ ' ఆవరణ ఇంట్లో అద్దెకి వున్నారు. ఆ తరువాత అక్కడ ఒక ఇంటిని కొన్నారు. దాని పేరే రమణస్థాన్.ఈ ప్రదేశమంతా యోగులమయం. దొంగయోగులు లేరు. ఏమీలేని బోలుయోగులూ, ఏదో కొంతవరకు సాధించి స్థిమితపడ్డ మహనీయులూ కనపడేవారు చాలా కొంచెం. చాలామంది కనపడరు.భగవాన్ పోగానే తగాదాలు ఆశ్రమంలో! బ్రాహ్మణ, అబ్రాహ్మణ, అరవ, ఆంధ్ర, పరదేశీయులు ఒక జట్టు ఐనారు. లేచిపోతున్నారు.రౌడీలు, పోలీసు కాపలాలు - ఒక్క ఆత్మ మౌనమైన రూపుతో ఇన్నేళ్ళు పరిపాలించిన ఆశ్రమం. కృష్ణుడు పోగానే అర్జునుడు ఏడ్చిన ఏడుపు జ్ఙాపకం వొస్తోంది. ద్వారక ఏమయిందో - ఆనాడు - నిజంగానో, కవి హృదయంలోనో, అట్లావుంది లోకం నాకు!ఇప్పుడు ఆశ్రమం పిశాచం మల్లే, వొక కలమల్లే వుంది. ఎక్కడివాళ్ళక్కడ లేచిపోయినారు. చాలా వొంటరితనం. మా వాళ్ళు 15 రోజులకిందటే వెళ్ళిపోయినారు. అదో చిత్రమైన వ్యవహారం 'చే ' బొంబాయిలో, 'షౌ ' మద్రాసులో, 'చిత్ర ' పశుమలైలో తక్కినవాళ్ళెక్కడ వున్నారో తెలీదు. ఎప్పుడు వస్తారో రారో తెలీదు. ఎవరైనా నన్ను గుర్తించి పలకరిస్తే చాలునన్నంత దీనావస్థలో! when you were in Thiruvannamalai go for a walk around the hill. The Arunachala hill will gives the power to all the hill itself called ( Tejolingam).Shankara charya we sat in the hill and done the mediatation around the hill. if you can for a while into the hill you can catch the power.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1204829" నుండి వెలికితీశారు