రాఘవేంద్రస్వామి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 1:
'''శ్రీ గురు రాఘవేంద్ర స్వామి'''(1595-1671), హిందూ మత ద్వైత సిద్ధాంతానికి సంబంధించిన ఒక ప్రముఖమైన గురువు. 16వ శతాబ్దంలో జీవించారు. ఇతను [[వైష్ణవం|వైష్ణవాన్ని]] (విష్ణువుని కొలిచే సిద్ధాంతం) అనునయించారు, మరియు [[మధ్వాచార్యులు]] బోధించిన [[ద్వైతం|ద్వైతాన్ని]] అవలంబించారు. ఇతని శిష్యగణం ఇతడిని [[ప్రహ్లాదుడు|ప్రహ్లాదుడి]] అవతారంగా భావిస్తారు.
తమిళనాడులోని కుంభకోణం మధ్వమఠాన్ని 1624 నుండి 1636 వరకూ మఠాధిపతిగా పాలించి ఆపై ఉత్తరానికి యాత్రలు చేసారు.
ఇతను శ్రీమూల [[రాముడు|రాముడి]] మరియు శ్రీ పంచముఖ ముఖ్యప్రాణదేవరు (పంచముఖ హనుమంతుడు) యొక్క పరమ భక్తుడు. ఇతను [[:en:Panchamukhi|పంచముఖి]]లో తపస్సు చేసాడు, ఇచ్చట హనుమంతుణ్ణి దర్శించాడు.
[[మంత్రాలయం]] లో తన మఠాన్ని స్థాపించాడు, మరియు ఇక్కడే సమాధి అయ్యాడు. వేలకొలదీ భక్తులు తరచూ మంత్రాలయ దర్శనానికి వస్తుంటారు.
 
==జీవితం==
పంక్తి 21:
*[http://www.patwari.org/ Website dedicated to GuruRaya]
*[http://mantralaya.patwari.org/ Mantralaya Series]
*[http://purushasookta.patwari.org/ PURUSHASOOKTA explanatory definition written by Sri Raghavendrateertharu]
*[http://raghvendravijaya.patwari.org/ Raghvendra Vijaya composed by Sri GuruJagannath Dasaru]
*[http://jayatheerthvijay.patwari.org/ life story about Jaiteertharu ,sixth pontiff of Sri Madacharya Peetha]
"https://te.wikipedia.org/wiki/రాఘవేంద్రస్వామి" నుండి వెలికితీశారు