ఎర్రకోటపై ఉగ్రవాదుల దాడి - 2000: కూర్పుల మధ్య తేడాలు

→‎బయటి లింకులు: ఈనాడు, జ్యోతి లింకులు చచ్చిపోయాయి, తీసేసాను.
చి బాటు చేసిన మార్పు: ఆంగ్ల నేంస్పేసు పేర్లు తెలుగులోకి మార్పు
పంక్తి 1:
2000 డిసెంబర్ 22 రాత్రి ఢిల్లీ లోని '''[[ఎర్రకోట]]'''పై లష్కరేతోయిబా తీవ్రవాదులు దాడి (Attack on Redfort) చేసారు. ఆరుగురు తీవ్రవాదులు పాల్గొని విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఇద్దరు సైనికులు, ఒక సాధారణ పౌరుడు మరణించారు.
 
[[Imageబొమ్మ:Red_Fort.jpg|thumb|400px|right|ఎర్రకోట, ఢిల్లీ]]
ముస్లిముల పవిత్ర మాసమైన రంజాన్ నెలలో [[భారత దేశము|భారత]] ప్రభుత్వం కాశ్మీరులో ఏకపక్ష కాల్పుల విరమణను ప్రకటించింది. కాశ్మీరులో శాంతి స్థాపన దిశలో ఇదో ముందడుగు. అయితే తీవ్రవాదులకు ఇది నచ్చలేదు. శాంతి స్థాపనా చర్యలను వ్యతిరేకిస్తామని, తమ దాడులని తీవ్రతరం చేస్తామని లష్కరేతోయిబా బహిరంగంగా ప్రకటించింది.
 
పంక్తి 18:
* [http://in.rediff.com/news/redfort.htm Rediff coverage]
 
[[Categoryవర్గం:భారత దేశంలో తీవ్రవాదుల దాడులు]]