రాజబాబు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
||
పంక్తి 1:
{{Infobox actor
| name
| bgcolour
| image
| imagesize
| caption
| birthname
| birthdate
| birthplace
| deathdate
| deathplace
| othername
| yearsactive
| spouse
| partner
| parents
| residence
| website
| notable role = [[ఇద్దరు అమ్మాయిలు]], [[ప్రేమనగర్]], [[ఇల్లు ఇల్లాలు]], [[పల్లెటూరి బావ]], [[సెక్రటరి]], [[జీవన జ్యోతి]], [[కార్తీక దీపం]], [[అడవి రాముడు]], [[సోగ్గాడు]]
| academyawards =
| emmyawards
| tonyawards
| goldenglobeawards =
| baftaawards
| sagawards
| cesarawards
| goyaawards
| afiawards
| filmfareawards=
| olivierawards =
పంక్తి 34:
[[తెలుగు సినిమా|తెలుగు చలనచిత్ర]] రంగంలో రెండు దశాబ్దాలు ప్రముఖ హాస్యనటునిగా వెలిగిన '''రాజబాబు'''
==పుట్టు పూర్వోత్తరాలు==
[[అక్టోబరు 20]], [[1935]] తేదీన పశ్చిమగోదావరి జిల్లా [[నర్సాపురం]] లో పుట్టిన రాజబాబు పూర్తి పేరు '''పుణ్యమూర్తుల అప్పలరాజు'''. తల్లిదండ్రులు శ్రీ పుణ్యమూర్తుల ఉమామహేశ్వర రావు మరియు శ్రీమతి రవణమ్మ. [[నిడదవోలు]] లోని పాఠశాల చదువు చదువుతూనే [[బుర్రకథ]] నేర్చుకోవడానికి శ్రీ అచ్యుత రామయ్య గారి దగ్గర చేరాడు. ఇంటర్మీడియట్ పూర్తయిన తరువాత ఉపాధ్యాయ శిక్షణ కోర్సు ముగించి తెలుగు ఉపాధ్యాయుడుగా కొద్దికాలం పనిచేశాడు. ఉపాధ్యాయునిగా పనిచేసేటప్పుడే నాటకలలో పాలుపంచుకొనే వాడు. రాజబాబు డిసెంబరు 5, 1965 తేదీన లక్ష్మీ అమ్ములు ను వివాహమాడాడు. వారికి నాగేంద్రబాబు, మహేశ్ బాబు అనే ఇద్దరు
==సినీ జీవితం==
పంక్తి 46:
===ఇతర పాత్రలు===
రాజబాబు [[తాతా మనవడు]], [[పిచ్చోడి పెళ్ళి]], [[తిరుపతి]], [[ఎవరికి వారే యమునా తీరే]], [[మనిషి రోడ్డున పడ్డాడు]] లాంటి సినిమాలలో హీరోగా
==స్వభావం==
సినిమాలో ప్రేక్షకులను తన అద్భుత నటనతో కడుపుబ్బ నవ్వింవిన రాజబాబు నిజజీవితంలో గొప్ప తాత్విక ఆలోచనలు గలవాడు. ప్రతి ఒక్క సంవత్సరం తన పుట్టినరోజు సందర్భంగా పాతతరం నటుల్ని మరియు నటీమణుల్ని సత్కరించే వాడు. ప్రత్యేకంగా హాస్యంలో తనకు స్పూర్థిని ఇచ్చిన [[బాలకృష్ణ]] ను సత్కరించాడు. రాజబాబుచే సత్కారం పొందిన వారిలో ఇంకా డా.[[శివరామకృష్ణయ్య]], [[సూర్యకాంతం]], [[సావిత్రి]],[[రేలంగి వెంకట్రామయ్య|రేలంగి]] మొదలగు ప్రముఖులు ఉన్నారు. ఎన్నో సంస్థలకు ఎన్నెన్నో విరాళాలిచ్చిన దాత రాజబాబు. రాజమండ్రిలో చెత్తా చెదారం శుభ్రపరిచే వాళ్ళకు అదే ఊరిలో దానవాయిపేట లో భూమి ఇచ్చాడు. అంతే కాక [[కోరుకొండ]] లో
==సత్కారాలు==
వరుసగా ఏడు సార్లు ఫిలింఫేర్ అవార్డు పొందిన మొట్టమొదటి హాస్యనటుడు రాజబాబు. ఆయన జీవితంలో మొత్తం తొమ్మిది ఫిలింమ్ ఫేర్ అవార్డులు, మూడు నంది బహుమతులు, మరియు ఎన్నెన్నో అవార్డులు రివార్డులూ పొందాడు. "చెన్నై ఆంధ్రా క్లబ్బు" వారు వరుసగా ఐదు సంవత్సరాలు "రోలింగ్ షీల్డు" ని ప్రధానం చేసారు. అంతే కాక శతాబ్దపు హాస్య నటుడిగా అవార్డు పొందాడు.
==మరణం==
రాజబాబుకు [[ఘంటసాల]] పాటలంటే ఎంతో ఇష్టం. [[మహా శివరాత్రి]] రోజు మరియు ఘంటసాల వర్ధంతి అయిన ఫిబ్రవరి 11 రోజున మొత్తం ఘంటసాల పాటలు వింటూనే ఉన్నారు. అదే రోజు రాత్రి గొంతులో ఏదో ఇబ్బంది వచ్చి హైదరాబాదు లోని థెరెసా ఆసుపత్రిలో చేరాడు. ఆ ఆసుపత్రి లోనే [[ఫిబ్రవరి 14]], [[1983]] రోజున తెలుగు సినీ అభిమానుల్ని శోక సముద్రంలో ముంచి స్వర్గస్తుడయాడు. అనుకరించడానికి అసాధ్యమైన ప్రత్యేకమైన శైలి రాజబాబుది. ఆయన మరణంతో తెలుగు చిత్రసీమకు కలిగిన లోటు ఎప్పటికి తీర్చలేనిది.
|