రూర్కీ: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 1:
{{Infobox Indian Jurisdiction
|type = పట్టణం
|native_name = రూర్కీ
|other_name = रुड़की
|district = [[హరిద్వార్ జిల్లా|హరిద్వార్]]
|state_name = ఉత్తరాఖండ్
|nearest_city =
|parliament_const = హరిద్వార్
|assembly_const = రూర్కీ
|civic_agency =
|skyline =
|skyline_caption =
|latd = 29.87 |latm = |lats =
|longd= 77.88 |longm= |longs=
|locator_position = right
|area_total =
|area_magnitude =
|altitude = 268
|population_total = 2,52,784
|population_as_of = 2011
|population_density =
|sex_ratio =
|literacy = 83%
|area_telephone = 91 1332
|postal_code = 247667
|vehicle_code_range = UK 08
|climate=
పంక్తి 29:
}}
 
రూర్కీ భారతదేశంలోని [[ఉత్తరాఖండ్]] రాష్ట్రంలోని ఒక పట్టణం. ఇది గంగా కాలువ ఒడ్డున, [[ఢిల్లీ]] - [[డెహ్రాడూన్]] జాతీయ రహదారి పై ఉన్నది. భారతదేశంలోని అత్యంత పాతవైన సైనికస్థావరాలలో రూర్కీ కంటోన్మెంట్ ఒకటి. అంతేగాక 1853 నుండి బెంగాల్ ఇంజనీర్స్ గ్రూప్ ప్రధాన కార్యాలయంగా ఉంది. ఆసియాలో మొట్టమొదటి ఇంజనీరింగ్ కళాశాల (ప్రస్తుతం భా.ప్రౌ.సం లేదా ఐ.ఐ.టీ) కూడా ఇక్కడ ఉన్నది.
ఆసియాలోని మొట్టమొదటి ఇంజనీరింగ్ కళాశాల ఉండటం చేతనూ, గంగా నది కాలువల నిర్వహణ యంత్రాంగానికి, ప్రధాన స్థానం కావడం చేతనూ, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుటుండుటచేతనూ, రూర్కీ విద్యావంతుల నగరంగానూ, ఇంకా ముఖ్యంగా ఇంజనీర్ల నగరంగా భాసిల్లుతోంది.
 
పంక్తి 44:
==రవాణా సౌకర్యాలు==
 
రూర్కీ పట్టణం భారతదేశంలోని వివిధ పట్టణాలతో రోడ్డు, రైలు సౌకర్యాలతో అనుసంధానింపబడి ఉంది. రూర్కీ రైల్వే స్టేషన్ హౌరా-అమృతసర్ ప్రధాన లైన్ పైన ఉన్నది. రూర్కీ పట్టణం ఉత్తరాఖండ్ రాష్ట్రపు ప్రధాన రోడ్డు కూడళ్లలో ఒకటి. రెండు జాతీయ రహదారులు 58 (ఢిల్లీ- హరిద్వార్-మనా), 73 (పంచకుల/చండీఘఢ్ - యమునానగర్-రూర్కీ) రూర్కీ నడిబొడ్డునుండి పోతున్నాయి. పరిసర పట్టణాలైన హరిద్వార్,డెహ్రాడూన్, ఋషీకేశ్, సహారన్‌పూర్, మీరట్, ముజఫర్‌నగర్, అంబాలా, చండీఘఢ్, ఢిల్లీలకు ఉత్తరాఖండ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థల బస్సులు కలవు. అత్యంత సమీపంలోని ఎయిర్‌పోర్ట్ డెహ్రాడూన్ నందు ఉన్నది.
 
 
"https://te.wikipedia.org/wiki/రూర్కీ" నుండి వెలికితీశారు