"రెండవ శ్రీరంగ రాయలు" కూర్పుల మధ్య తేడాలు

చి
Wikipedia python library
చి (Wikipedia python library)
 
పెద్ద వేంకటపతిరాయలు పెంపుడు కొడుకు, శ్రీరంగరాయలు।
ఇతడు వీరుడు, దానశీలి అందగాడుగా పేరుగాంచినాడు
ఇతను గోలుకొండ సుల్తాను సహాయమున దామర్ల వేంకటనాయకుని పదవి నుండి తొలగించెను। పులికాటు, తిరుపతి ప్రాంతములను ఆక్రమించదలచిన కుతుబ్ షా సేనలను ఎదిరించి తరిమివేసెను। బ్రిటీషు కంపెనీవారికి మదరసు పాంతమును క్రొత్తగా కౌలుకిచ్చినాడు, ఇతను 36 సంవత్సరములు పరిపాలించి [[1678]]న రాజ్యమును కోల్పోయి మైసూరు వెళ్ళి మరణించినాడు।
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1206262" నుండి వెలికితీశారు