రెడ్ స్కేల్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:Q2136382 |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
||
పంక్తి 1:
[[File:Redscale film landscape photograph at 7 different exposure settings.jpg|thumb|120px|ఒకే దృశ్యాన్ని రెడ్ స్కేల్ ఫిలింతో 7 వివిధ బహిర్గతాల వద్ద చిత్రీకరించిన తీరు. మౌస్ వీల్ తో దీనిని పైకి క్రిందకు స్క్రాల్ చేసినచో ఇది ఒక విచిత్రానుభూతికి గురి చేస్తుంది.]]
'''రెడ్ స్కేల్ ''' అనునది [[ఛాయాచిత్రకళ]] లో ఒక మెళకువ. [[ఫోటోగ్రఫిక్ ఫిలిం]] ని తప్పుడు దిశలో [[కెమెరా]] లోకి ఇమడ్చటంతో ఫిలిం యొక్క ముందు వైపు కు బదులుగా వెనుక వైపు కాంతికి [[బహిర్గతం]]అవుతుంది. దీనితో ఒక [[సి-41 ప్రక్రియ|సి-41]]
వాడే ఫిలిం ను బట్టి ముదురు ఎరుపు (మెరూన్), ఎరుపు, నారింజ లేదా పసుపు పచ్చ రంగుల పాళ్ళు పెరుగుతాయి.
|