రెడ్‌క్రాస్: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 85 interwiki links, now provided by Wikidata on d:q7178 (translate me)
చి Wikipedia python library
పంక్తి 1:
{{Infobox Non-profit
| Non-profit_name = అంతర్జాతీయ రెడ్‌క్రాస్ మరియు రెడ్‌క్రెసెంట్ ఉద్యమం
| Non-profit_logo = [[దస్త్రం:Croixrouge logos.jpg|thumb|200 px|center|The [[Red Cross (symbol)|Red Cross]] and the [[Red Crescent (symbol)|Red Crescent]] emblems, the symbols from which the Movement derives its name.]]
| Non-profit_type =
| founded_date = 1863
| founder =
| location = [[Geneva]], [[Switzerland]] <!-- this parameter modifies "Headquarters" -->
| origins =
| key_people =
| area_served =
| product =
| focus =
| method =
| revenue =
| endowment =
| num_volunteers =
| num_employees =
| num_members =
| subsid =
| owner =
| Non-profit_slogan =
| homepage =
| dissolved =
| footnotes =
}}
 
'''అంతర్జాతీయ రెడ్‌క్రాస్ మరియు రెడ్‌క్రెసెంట్ ఉద్యమం''' (ఆంగ్లం : The '''International Red Cross and Red Crescent Movement''') ఒక అంతర్జాతీయ [[మానవతావాదం|మానవతావాద]] ఉద్యమం. ఈ సంస్థలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 9.7 కోట్ల మంది సభ్యులు (కార్యకర్తలు) వున్నారు. వీరు మానవతావాదాన్ని, మానవుల జీవితాలను, ఆరోగ్యాన్ని కాపాడడానికి అనునిత్యం శ్రమిస్తూ వుంటారు. జాతి, మత, కుల, వర్గ, వర్ణ మరియు వయో భేదాలు లేకుండా సత్సంకల్పంతో పనిచేస్తూ వుంటారు.
[[దస్త్రం:IKRK Hauptquartier.jpg|thumb|right|ఐ.సి.ఆర్.సి.హెడ్ క్వార్టర్స్ జెనీవా]]
తొలి రోజుల్లో యుద్ధాల్లో గాయపడిన సైనికులకు సేవ చేయడానికి మాత్రమే ఇది పరిమితమై ఉండేది. ఇంచుమించు ప్రపంచంలోని అన్ని దేశాలలొను రెడ్ క్రాస్ శాఖలు, యుద్ధ సమయాలలోను, శాంతి కాలంలోను నిర్విరామంగా పనిచేస్తునే ఉంటాయి. జాతి, కుల, మత విచక్షణా భేదం లేకుండా నిస్సహాయులకు ఇది సేవ చేస్తుంది. శాంతికాలంలో దీని కార్యకలాపాలేవంటే - [[ప్రథమ చికిత్స]], ప్రమాదాలు జరగకుండా చూడడం, త్రాగే నీటిని పరిశుభ్రంగా ఉంచటం, నర్సులకు శిక్షణ నివ్వడం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నడపటానికి మంత్రసానులకు శిక్షణ, వైద్య శాలలను స్థాపించడం, [[రక్త నిధులు]] (Blood Banks) సేకరించడం, మొదలైన పనులు చేస్తుంటుంది.
రెడ్ క్రాస్ ను స్థాపించినది [[జీన్ హెన్రీ డ్యూనంట్]] (Jean Henry Dunant). ఆయన జూన్ 24, 1859న వ్యాపారం నిమిత్తమై లావర్డి (Lavardi) నగరానికి వెళ్ళాడు. ఆ సమయంలో [[ఫ్రాన్స్]] [[ఆస్ట్రియా]]ల మధ్యన జరుగుతున్న యుద్ధం వల్ల గాయపడిన వేలాది స్త్రీ పురుషులు ప్రథమ చికిత్స లేక మరణించడం అతను చూశాడు. హృదయ విదారకమైన ఈ దృశ్యం అతని మనస్సులో చెరగని ముద్ర వేసింది. తన స్వంత పని మరచిపోయి ఆపదలోనున్న వారందరికీ సహాయం చేశాడు.
 
యుద్ధం ముగిసాక అతను ప్రజలందరికీ ఇలా విజ్ఞప్తి చేశాడు. "యుద్ధాలలో గాయపడిన వారందరికి, తక్కిన వారందరూ సహాయం చేయాలి. ఇది మానవ ధర్మం." ఈ విజ్ఞప్తి ప్రజలందరినీ ఆకట్టుకుంది. [[1864]]లో [[జెనీవా]]లో అంతర్జాతీయ సమావేశం జరిగింది. రెడ్ క్రాస్ సంస్థాపనకు 14 దేశాలు తమ అంగీకారాన్ని తెలిపాయి.
పంక్తి 66:
[[దస్త్రం:Schweiz Genf IRK-Museum.jpg|250px|thumb|జెనీవాలోని అంతర్జాతీయ రెడ్‌క్రాస్ మరియు రెడ్ క్రెసెంస్ మ్యూజియం యొక్క ద్వారం.]]
 
ఈ అంతర్జాతీయ సమాఖ్య మరియు జాతీయ సంఘాలలో దాదాపు 9.7 కోట్ల వాలంటీర్లు ప్రపంచవ్యాప్తంగా వున్నారు. మరియు 3 లక్షల మంది పూర్తికాలపు ఉద్యోగస్తులు గల సంస్థ.
 
1965 [[:en:Vienna|వియన్నా]]లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో, ఏడు ప్రాధమిక సూత్రాలు ఆమోదింపబడినవి, ఈ సూత్రాలను ఉద్యమం మొత్తంలో అమలుపరచాలని తీర్మానించడమైనది, మరియు 1986 లో జరిగిన సదస్సులోనూ మార్పులు చేర్పులు జరిగాయి.
"https://te.wikipedia.org/wiki/రెడ్‌క్రాస్" నుండి వెలికితీశారు