రేగు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 15:
| subdivision = See text
}}
'''రేగు''' ఒక పండ్ల చెట్టు.<ref>''Sunset Western Garden Book,'' 1995:606–607</ref> ఇది జిజిఫస్ [[ప్రజాతి]]కి చెందినది. ఇందులో 40 జాతుల [[పొద]]లు మరియు చిన్న [[చెట్లు]] [[రామ్నేసి]] (Rhamnaceae) కుటుంబంలో వర్గీకరించబడ్డాయి. ఇవి ఉష్ణ మండలం అంతటా విస్తరించాయి. వీని [[ఆకులు]] ఆల్టర్నేట్ పద్ధతిలో ఏర్పడి {{convert|2|-|7|cm|in|abbr=on}} పొడవు ఉంటాయి. వీని [[పుష్పాలు]] చిన్నవిగా పసుపు-ఆకుపచ్చ రంగులో ఉంటాయి. రేగు పండు {{convert|1|-|5|cm|in|abbr=on}} పొడవుగా ఉండి, [[డ్రూప్]] జాతికి చెందినది. ఇవి పసుపు-కాఫీ రంగు, ఎరుపు లేదా నలుపు రంగులో గుండ్రంగా ఉంటాయి. ఇవి తినడానికి తియ్యగా చిన్న పులుపు రుచితో ఉంటాయి.
రేగు పండ్లు వాటి పరిమాణము, రంగు, రుచి ని బట్టి సుమారు తొంబై రకాలున్నాయి. సాధారణంగా మనకు కనుపించేవి రెండు రకాలు. ఒకరకం కొంచెం ఎరుపు రంగు కలిగి గుండ్రంగా వుంటాయి. వీటిలో గుజ్జు తక్కువగా వుండి గింజ పెద్దవిగా వుంటాయి. తినడానికి ఇవి కొంత పులుపు దనం తియ్యదనం కలిసి బా వుంటాయి. రెండో రకం కోలగా వుండి పెద్దవిగా వుంటాయి. వీటి రంగు కూడ చిన్న వాటి లాగె వుంటుంది. కండ ఎక్కువగా వుండి కొరికి తినడానికి బాగా వుంటాయి. ఇవి కొంత తీపిదనం కలిగి కమ్మగా చాల బాగ వుంటాయి. వీటినే పెద్ద రేగు లేదా గంగ రేగు అంటారు.
*ఔషద గుణాలు.
రేగు పండులో ఔషద గుణాలు చాల వున్నాయి. వీటిని తింటే కడుపులో మంట తగ్గుతుంది. అజీర్తికి చాల మంచిది. గొంతు నొప్పిని,ఆస్తమాని కండరాల నెప్పిని తగ్గించే గుణం దీనిలో వుంది. రేగు పందు గింజ చాల గట్టిగా వుంటుంది. వీటిని పొడి చేసి నూనెతో కలిపి రాసు కుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. రేగు చెట్టు బెరడును నీళ్లలో మరిగించి డికాక్షన్ గా తాగితే నీళ్ల విరేచనాలకు బలేబాగ పని చేస్తుంది. కొన్ని ప్రాంతాలలో రేగు పండ్ల గుజ్జుతో వడియాలు పెట్టుకుంటారు.
* [[గంగరేగు]] : n. A species of jujube tree with bright yellow fruit. Zizyphus jujuba. పెద్దరేగు.
[[Image:Azufaifas fcm.jpg|thumb|left|Fresh jujube fruits.]]
పంక్తి 119:
* ''[[Ziziphus joazeiro]]'' <small>Mart.</small>
* ''[[Ziziphus laui]]'' <small>Merr.</small>
* ''[[Ziziphus lotus]]'' <small>([[Carl Linnaeus|L.]]) [[Jean-Baptiste Lamarck|Lam.]]</small> (Mediterranean region)
* ''[[Ziziphus mairei]]'' <small>Dode</small>
* ''[[Ziziphus mauritiana]]'' <small>Lam.</small> (Widespread through Old World tropics and subtropics)
"https://te.wikipedia.org/wiki/రేగు" నుండి వెలికితీశారు