రేమండ్: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 2 interwiki links, now provided by Wikidata on d:q3765188 (translate me)
చి Wikipedia python library
పంక్తి 3:
 
==సాహసాలు==
క్రీ.శ. 1775 సంవత్సరంలో 20 ఏళ్ళ వయసున్న రేమండ్ తన తమ్ముడు విలియమ్ జీన్ రేమండ్ తో కలిసి ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటున్నామని తండ్రికి చెప్పి, [[పాండిచ్చేరి]] వచ్చాడు. అయితే భారతదేశంలో సైనికుడయ్యాడు.
 
ఇతడు మొదటగా ఫ్రెంచి జనరల్ [[బుస్సీ]] వద్ద కొంతకాలం పనిచేశాడు. క్రీ.శ. 1786లో అప్పుడు హైదరాబాదును పాలిస్తున్న [[నిజాం]] దగ్గర సైనికుడిగా చేరాడు. అనతికాలంలోనే 300 మంది సైనికులపై అధికారాన్ని సంపాదించాడు.
 
క్రీ.శ. 1796లో రేమండ్ అమీర్-ఏ-జిన్షీ (ఆయుధ కర్మాగారాల అధికారి) గా నియమించబడ్డాడు. ఈ పదవిలో ఉండగా రేమండ్ అనేక ఫిరంగులు మరియు ఫిరంగి గుండ్లను తయారుచేసే కర్మాగారాలను స్థాపించాడు. ఈ కర్మాగారాల్లో రేమండ్ పర్యవేక్షణలో తుపాకులు, ఫిరంగులు, ఫిరంగి గుండ్లను అచ్చుపోసేవారు. ఈ కర్మాగారాల్లో నేటికీ మిగిలిన వాటిలో [[ఫతే మైదాన్]] లో నెలకొల్పిన [[గన్ ఫౌండ్రీ]] అత్యంత ప్రసిద్ధిచెందినది.
 
[[మార్చి 25]], [[1798]]లో తన 42వ యేట మరణించే సమయానికి రేమండ్ 14,000 మంది సైనికులకు సైనికాధికారి కాగలిగాడు. నిజాం సైన్యంలో సైనిక జీవితాన్ని ప్రారంభించిన 12 సంవత్సరాలలోనే అంతస్థాయిని సాధించగలిగాడు. రేమండ్ మరణానికి ఖచ్చితమైన కారణం తెలియలేదు. నిజాం, బ్రిటీషు వారితో చేతులు కలపడంతో ఆత్మహత్య చేసుకున్నాడని స్థానిక ప్రజలు నమ్మకం.
 
==గౌరవం==
Michel became a close friend of the [[Ali Khan Asif Jah II|second Asif Jah, Nizam Ali Khan]]. Michel was not only held in high esteem by the [[Nizam]], but had also won the love and trust of the local people. He made himself popular through his kindness, bravery and contribution to Hyderabad. To the [[Muslim|Muslim's]] he was Musa Rahim and to the [[Hindu|Hindu's]] he was Musa Ram. [[George Bruce Malleson]] said that "No European of mark who followed him in India, ever succeeded in gaining to such an extent the love, the esteem, the admiration of the natives of the country."
 
==Raymond's Tomb==
"https://te.wikipedia.org/wiki/రేమండ్" నుండి వెలికితీశారు