లక్ష: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 19 interwiki links, now provided by Wikidata on d:q949243 (translate me)
చి Wikipedia python library
పంక్తి 1:
'''లక్ష''' (లేదా ''ల్యాక్‌'') [[సాంప్రదాయ సంఖ్యా మానము]]లోని ఒక కొలత. [[భారత దేశము]] మరియు [[బంగ్లాదేశ్‌]]లలో ఇప్పటికీ దీనిని చాలా విరివిగా ఉపయోగిస్తారు. ఒక లక్ష, వంద [[వేలు|వేలకు]] సమానము. వంద లక్షలు కలిపి ఒక [[కోటి]] అవును.
 
భారత దేశము కాక తక్కిన ప్రపంచములో సాధారణముగా ఉపయోగించే పద్దతికి భిన్నముగా, ఈ సాంప్రదాయ సంఖ్యా మానము ప్రకారము అంకెల మధ్య విభాజకాలు వేరే పద్దతిలో ప్రవేశపెడతారు. ఉదాహరణకు, 3 [[మిలియన్లు]] (30 లక్షలు) ఈ విధముగా వ్రాయబడును 30,00,000.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/లక్ష" నుండి వెలికితీశారు