"లక్షాధికారి" కూర్పుల మధ్య తేడాలు

చి
Wikipedia python library
చి (Wikipedia python library)
{{సినిమా |
 
name = లక్షాధికారి |
 
director = [[ వి.మధుసూదన రావు ]]|
 
year = 1963|
 
==సంక్షిప్త చిత్రకథ==
లక్షాధికారి రంగయ్య (నాగయ్య) వద్ద సీతయ్య (గుమ్మడి) నమ్మిన బంటుగా పనిచేస్తుంటాడు. రంగయ్య బావమరది శివం డబ్బు కోసం రంగయ్యను పీడిస్తుంటాడు. వజ్రాల వ్యాపారి హత్యానేరంపై రంగయ్య జైలుకెళతాడు. రంగయ్య కొడుకుని దుండగులు కిడ్నాప్ చేస్తారు. ఆ బిడ్డ కృష్ణానదిలో కొట్టుకుపోతూ అచ్చమ్మ, పిచ్చయ్య దంపతులకు దొరుకుతాడు. రంగయ్య ఆస్తి వ్యవహారాలను సీతయ్య చూస్తూవుంటాడు.
 
రంగయ్య కొడుకు ప్రసాద్ పెరిగి పెద్దవాడయ్యాడు. సీతయ్య కూతురు పద్మ కూడా పెద్దదౌతుంది. వారిద్దరూ ప్రేమించుకుంటారు. సీతయ్య ప్రసాద్ ప్రతిభను గుర్తించి ప్రసాద్ ప్రొడక్ట్స్ పేరుతో మందుల కంపెనీ స్థాపించి దాని బాధ్యతను ప్రసాద్ కు అప్పజెబుతాడు.
| [[సి.నారాయణరెడ్డి]]
| [[టి.చలపతిరావు]]
| [[ఘంటసాల]]
|-
| మబ్బులో ఏముంది నా మనసులో ఏముంది
| [[సి.నారాయణరెడ్డి]]
| [[టి.చలపతిరావు]]
| [[ఘంటసాల]] [[పి.సుశీల]]
|-
| ఎలాగో వున్నది ఇలాగే వుంటుందా తొలిప్రేమ అన్నది
{{మూలాలజాబితా}}
 
* [http://ghantasalagalamrutamu.blogspot.com/ ఘంటసాల గళామృతము బ్లాగు] - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
 
*సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1206821" నుండి వెలికితీశారు