లక్ష్మీ కళ్యాణం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
||
పంక్తి 1:
{{సినిమా|
'''లక్ష్మీకళ్యాణం'''
==కథాగమనం==
రాయవరం, కొండపల్లి అనే రెండు గ్రామాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వైరం ఉంటుంది.. రాము{[[కళ్యాణ్ రామ్]]} రాయవరంలో రెండేకరాల రైతు. మొరటోడు అయినా నిజాయితీ పరుడైన రాముకి మేనమామ చెంచురామయ్య{షాయాజీ హిండే} కూతురు లక్ష్మి {[[కాజల్ అగర్వాల్]]} మీద ప్రేమ. ఆమె కూడా రాముని ప్రేమిస్తుంది కాని చెంచురామయ్యకు ఈ వ్యవహారం నచ్చదు. రాముకి బుజ్జి అనే స్నేహితుడు ఉంటాడు. అతడు దేవదాసీ కుటుంభానికి చెందిన పంకజం కూతురు పారిజాతాన్ని{సుహాసిని} ప్రేమిస్తాడు. సుహసిని కూడా బుజ్జిని ప్రేమిస్తుంది. కొండపల్లి ప్రెసిడెంటు కొడుకు గిరిధర్{అజయ్}. అతడి స్నేహితుడి కోరికమీద పారిజాతాన్ని రాత్రికి రెడీచేసి ఉంచమని పంకజానికి చెపుతాడు గిరి. పారిజాతం తనకు బుజ్జితో గల ప్రేమను చెప్పడంతో కూతురితో వ్యభిచారం చేయించాలనే ప్రయత్నాన్ని విరమించి వాళ్ళిద్దరకూ పెళ్ళి చేయాలనుకొంటుంది. దానికి కోపగించిన గిరి బుజ్జిని చంపాలనుకొని కాలేజీకి వెళతాడు. అక్కడ లక్ష్మిని అడ్డుపెట్టుకొని బుజ్జి తప్పించుకుంటాడు. లక్ష్మిని చూసిన గిరి ఆమెనే పెళ్ళి చేసుకోవాలనుకొంటాడు. అక్కడినుండి రామూకు గిరికి వివాధం మొదలవుతుంది.
==చిత్ర విషేషాలు==
దర్శకుడు తేజకు కొన్ని ప్లాప్ సినిమాల తరువాత వచ్చిన హిట్ ఈ సినిమా. పల్లెటూరి నేపధ్యంగా సాగుతుంది. కళ్యాణ్ రామ్ పల్లెటూరి వాడుగా నటించిన మొదటి చిత్రం. ఈ చిత్రంలో అతని కేశాలంకరణ, మీసం, వస్త్రాలంకరణ, మాట తీరులను పూర్తిగా మార్చడం జరిగింది. పాత తరం కథానాయికలయిన
[[వర్గం:2007 తెలుగు సినిమాలు]]
|